టీవీ: హైపర్ ఆది చేసిన పని వల్లే.. ఆ యాంకర్ తప్పకుందా..?
కొంతకాలం గ్యాప్ తీసుకున్న సౌమ్యరావు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం జబర్దస్త్ షో కి యాంకర్ గా రావడం తప్పుకోవడం అందుకు సంబంధించిన విషయాలను కూడా తెలిపింది.. తాను కన్నడ నటీని అయినప్పటికీ కూడా తెలుగువారు తనని బాగా ఎంకరేజ్ చేశారు అంటూ వెల్లడించింది. వారి వల్లే తనకు ఇంతటి గుర్తింపు వచ్చిందని కూడా తెలియజేసింది. కానీ అనుకోకుండా జబర్దస్త్ షో నుంచి తనని తీసేయడం వల్ల తాను చాలా హర్ట్ అయ్యాను అని కూడా వెల్లడించింది.
జబర్దస్త్ వచ్చినప్పుడు ఏమి లేదని ఆ తర్వాత కష్టపడి అన్ని సంపాదించుకున్నారని కానీ జబర్దస్త్ షో వల్ల హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్న సమయంలో దూరం పెట్టడంతో చాలా బాధేసిందని తెలిపింది.. అయితే జబర్దస్త్ షో నుంచి తప్పుకోవడానికి హైపర్ ఆది చేసినటువంటి బాడీ షేవింగ్ కామెంట్స్ అని రూమర్స్ కూడా వినిపించాయి వీటివల్లనేనా అని యాంకర్ అడగగా.. అయితే హైపర్ ఆది చేసిన పని వల్ల తాను ఈ షో నుంచి వెళ్ళిపోలేదని వారందరూ కూడా తనని బాగా ఎంకరేజ్ చేశారని.. తన మీద పంచులు వేసిన సెటైర్లు వేసిన కేవలం అది కామెడీ కోసమేనని.. జబర్దస్త్ నుంచి తనని తప్పించడానికి హైపర్ ఆది కారణం కాదని తెలిపింది. సరైన స్క్రిప్ట్ ఆఫర్స్ వస్తే కచ్చితంగా రీఎంట్రీ ఇస్తానని తెలిపింది.