రాహుల్ కి ఆర్మీ నుండి ప్రశంసలు...

Varma Vishnu

ఈ మధ్య మొగుడు,పెళ్ళాం,బిడ్డల మధ్య గొడవలు కూడా స్టార్ట్ అవుతున్నాయి.

దానికి ఒకే ఒక్క కారణం "బిగ్ బాస్"అనే షో.ఎందుకంటే బిగ్ బాస్ షో ముగింపుకు వచ్చింది.వరుణ్ సందేష్,శ్రీముఖి,రాహుల్ సిప్లి గంజ్ వంటి వారు ఫైనల్ స్టేజికి రావడంతో బిగ్ బాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.దాంతో తమ తమ అభిమాన కంటెస్టెంట్ కోసం అభిమానులు కూడా తమ వంతు కృషి తాము చేస్తూ ఇప్పుడు ఏకం గా వెర్రి అభిమానం మరీ తీవ్ర స్థాయికి చేరుకుంది.

అప్పట్లో కౌషల్ అనే బిగ్ బాస్ విన్నర్ కోసం అభిమానులు పడిన కష్టం అంతా ఇంతా కాదు ఏకం గా ఆర్మీ అని ఏర్పాటు చేసి రోడ్ల పై నినాదలు చేస్తూ,ఒక వైరల్ గా మార్చి చివరగా కౌషల్ ని విజేత గా నిలబెట్టారు.అలా మళ్ళీ ఇప్పుడు {{RelevantDataTitle}}