ఆ... రండి బాబు రండి. రేపు ఒక్కరోజే ఆలోచించిన ఆశాభంగం.

Sirini Sita
పండగ సీజన్లో ఏ వ్యాపారమైనా మూడు పువ్వులు ఆరుకాయలు అవ్వాల్సింది. మన పండగలకున్న పవర్ అలాంటిది. ఎందుకంటారా? ఇక ప్రపంచంలోనే తొలిసారిగా 64 మెగాపిక్సెల్‌ కెమెరా సెన్సార్, హెలియో జీ90టీ చిప్‌సెట్‌తో విడుదలైన అధునాతన స్మార్ట్‌ఫోన్లు అంటే జనం ఊరుకుంటారా?  తాజాగా షావోమి మార్కెట్‌లోకి విడుదల చేసిన ‘రెడ్‌మి నోట్‌ 8, 8 ప్రో’ స్మార్ట్‌ఫోన్లు 15 నిమిషాల్లోపే అమ్ముడైపోయాయి.

ఈ రోజు  మధ్యాహ్నం 12 గంటలకు  అమ్మకాలు ప్రారంభించిన వెంటనే హాట్‌కేకుల్లా సేల్‌ అయ్యాయి.ఇన్‌ బిల్ట్‌ అమెజాన్‌ అలెక్సాతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్లు.. గూగుల్‌ అసిస్టెన్స్, అలెక్సాతో పనిచేసే ఈ ఫోన్లు ఎంఐ వెబ్‌సైట్‌లో నోస్టాక్‌ అని కనిపించగా, వెయిట్‌ లిస్ట్‌ ఫుల్‌ అని అమెజాన్‌ వెట్‌సైట్‌ చూపించిందంటే అర్ధం చేసుకోవచ్చు అమ్మకాలు ఏ రేంజ్ లో ఉన్నాయో. ఒకేసారి రెండు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన తొలి మొబైల్స్‌ ఇవే కావడంతో వీటిని కొనేందుకు వినియోగదారులు ఎగబడ్డారు.

అప్పుడే అయిపోయాయని బాధ పడకండి రేపు కూడా ఈ ఫోన్లు ఎంఐ, అమెజాన్‌ {{RelevantDataTitle}}