బుల్లి పిట్ట:  ఒప్పో ఎఫ్ 15 యొక్క కొత్త వేరియంట్ల ధర ఇదే..!

Suma Kallamadi

మీరు కొత్త ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారా..? సరికొత్త ఫీచర్ల తో మంచి ధరకే ఈ ఫోన్ లభిస్తుంది.  ఇప్పుడు ఒప్పో స్మార్ట్ ఫోన్ యొక్క కొత్త ఫోర్ జీబి ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ను విడుదల చేయనుంది. ఈ ఫీచర్ను చూసి షాక్ అవుతారు. ముంబైకి చెందిన రిటైలర్ మహేష్ టెలికామ్ యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ సమాచారం పొందబడింది. అయితే ప్రయోగానికి ముందు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సమాచారం బయటకు వచ్చేసింది.

 

 

కాబట్టి ఒప్పో ఎఫ్ 15 యొక్క కొత్త వేరియంట్లు, అలానే ధర కూడా బయటకు వచ్చిన విషయాలు ఇవే. మహేష్ టెలికాం చెప్పిన ప్రకారం ఒప్పో ఎఫ్ 15 యొక్క కొత్త వేరియంట్లు  యొక్క 4gb ర్యామ్+ 128gb స్టోరేజ్  ధర కేవలం రూపాయలు 16 ,990 . అలానే వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్ ని బ్లాక్ మరియు యునికార్న్ వైట్ కలర్ లో కొనుగోలు చేయవచ్చు. గతంలో విడుదలైన ఒప్పో ఎఫ్ 15 ఎగ్జిట్ వేరియంట్ను రూపాయలు 19,990 ధరతో భారత మార్కెట్లో విడుదల చేసింది ఒప్పో.

 

ఈ స్మార్ట్ ఫోన్ 6.4 అంగుళాలు పూర్తి హెచ్డి ప్లస్ అమోల్డ్ డిస్ప్లే కలిగి ఉంది. దీనికి గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, 15  జి   ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 70 ప్రాసెసర్, 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ లభిస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4 జీ వోల్‌టీఈ, వై-ఫై, బ్లూటూత్ వి 4.2, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి బ్యాటరీ వచ్చేసి 4000mah ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: