మొత్తాన్ని ఎంతగానో ప్రభావితం చేసినటువంటి

frame మొత్తాన్ని ఎంతగానో ప్రభావితం చేసినటువంటి

Sashank Saurabh
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెప్టెంబర్ 2 కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ రోజును రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువత మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ లో ఉన్న యువత కూడా అంటే జూనియర్ ఆర్టిస్టులు, లైట్ బాయ్స్ నుంచి యువ స్టార్ హీరోల వరకూ అందరూ ఆ రోజును ప్రత్యేకంగా చూస్తారు. ఇంతకీ ఆ రోజుకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే...తన సినిమాలతో, వ్యక్తిత్వంతో, ఆలోచనా విధానాలతో ఒక యంగ్ జనరేషన్ (18 నుండి 40 సం..) మొత్తాన్ని ఎంతగానో ప్రభావితం చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ "పవర్ స్టార్ పవన్ కళ్యాణ్" పుట్టిన రోజు.


ఏ స్టార్ కి అయినా వరుసగా సినిమాలు సక్సెస్ అవుతుంటే మాత్రమే ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు కానీ పవన్కళ్యాణ్ విషయంలో అతని ఫాలోయింగ్... సక్సెస్ లకు అతీతంగా పెరిగిపోతూ ఉండడానికి గల కారణాలు అతని స్టైల్ మరియు వ్యక్తిత్వమే...సమాజం పట్ల, దేశం లోని సమస్యల పట్ల, తోటి వారి పట్ల బాధ్యతగా ఉండటమే కాకుండా సాధారణ వ్యక్తిలా ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ఉండే అతని సింప్లిసిటీ, అలాగే ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే నేనున్నాను అంటూ తనకు తోచినంతలో వీలైన సాయం చేసే గొప్ప మనసు, ఆదుకునే స్వభావం గల వ్యక్తిత్వం పవన్కళ్యాణ్ సొంతం. ఇవే అతనికి ఎప్పటికీ తరగని కీర్తిని తెచ్చి పెట్టాయి. 

Find Out More:

Related Articles:

Unable to Load More