ఈ ఫోన్లు వాడుతున్నారా? మీ పంట పండినట్లే.. !!
ఇప్పుడు ఆ దారిలోకి మోటో, లెనోవా ఫోన్లు కూడా పయనిస్తున్నాయి... ఈ కంపెనీ నుంచి వచ్చిన 23 రకాల ఫోన్లకు ఇలాంటి గుడ్ న్యూస్ ను ప్రభుత్వం అందించింది..మోటొరోలా తన స్మార్ట్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 11 అప్ డేట్ ప్లాన్లను అందించింది. ఇందులో మొత్తం 22 మోటొరోలా ఫోన్లు ఒక లెనోవో ఫోన్ ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న అన్ని ఫోన్లకు ఆండ్రాయిడ్ 11 అప్ డేట్ లభించనుంది. మోటొరోలా ఫోన్లకు త్వరలో ఈ అప్ డేట్ రానుంది.. ఆ ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
మోటొరోలా రేజర్ 5జీ,
మోటొరోలా రేజర్
మోటొరోలా ఎడ్జ్
మోటొరోలా ఎడ్జ్ ప్లస్
మోటొరోలా వన్ 5జీ
మోటొరోలా వన్ యాక్షన్
మోటొరోలా వన్ ఫ్యూజన్
మోటొరోలా వన్ ఫ్యూజన్ ప్లస్
మోటొరోలా వన్ హైపర్
మోటో జీ9 ప్లే
మోటో జీ ప్లస్
మోటో జీ9 పవర్
మోటో జీ8
మోటో జీ8 పవర్
లెనోవో కే12 నోట్
వీటితో పాటుగా..మోటొరోలా వన్ విజన్,మోటో జీ 5జీ,మోటో జీ 5జీ ప్లస్,మోటో జీ ఫాస్ట్,మోటో జీ పవర్,
మోటో జీ ప్రో, మోటో జీ స్టైలస్,మోటో జీ9 వంటి ఫోన్లు కూడ సాప్ట్ వేర్ ను ఆటోమేటిక్ గా అప్డేట్ చేస్తారు..మోటొరోలా ఫోన్లకు చాట్ బబుల్స్ ఫీచర్ కూడా ఈ అప్ డేట్ ద్వారా రానుంది. దీనికి తోడు యాప్స్‌కు వన్ టైం పర్మిషన్లు మాత్రమే అందించే కొత్త ఫీచర్ కూడా దీని ద్వారా లభించనుంది. మైక్, కెమెరా, లొకేషన్ వంటి వాటికి వన్ టైం పర్మిషన్లను అందించవచ్చు. ఏదైనా కొత్తగా మార్చుకోవాలని అంటే ఆ కంపెనీ పర్మిషన్లు పొందాల్సి ఉంటుంది..