బుల్లిపిట్ట :అతి తక్కువ ధరకే వన్ ప్లస్ టీవీ !
ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ప్రతి రోజు ఏదో ఒకటి కొత్తగా కనిపెడుతూనే ఉన్నారు. అలాగే చైనా టెక్ దిగ్గజాలు స్మార్ట్ టీవీ ల తయారీలో ఎంతో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు అక్కడి నుంచి పలు ఆండ్రాయిడ్ టీవీ లను తీసుకురాగా, ఇప్పుడు తాజాగా వన్ ప్లస్..ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను కూడా ప్రవేశపెట్టింది . మొన్నటి వరకు స్మార్ట్ ఫోన్ రంగంలో చాలా అద్భుతాలు సృష్టించిన చైనా కు చెందిన కొన్ని టెక్ దిగ్గజాలు,ఇప్పుడు స్మార్ట్ టీవీ రంగంలో తమ సత్తా చాటుతున్నాయి.
ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ కూడా వచ్చేసింది. ఈ క్రమంలో భారత్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీ ని మన ముందుకు తీసుకు వచ్చింది వన్ ప్లస్.
ఒకవేళ ఈ స్మార్ట్ టీవీ ని హెచ్ డీ ఎఫ్ సీ కార్డ్ తో కొనుగోలు చేస్తే,వారికి 10% డిస్కౌంట్ కూడా లభించనుంది. దీంతో సుమారుగా రూ.2000 వరకు తగ్గే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్కార్ట్ లో లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ లో అతి తక్కువ ధరకే లభ్యమవుతున్న ఈ టీవీ ని సులభంగా కొనుగోలు చేయవచ్చు.