బుల్లిపిట్ట : రియల్ మీ ఎక్స్ 7 మొబైల్ సేల్.. ఆఫర్ వివరాలు ఇవే..
రియల్ మీ సంస్థ సరికొత్త మొబైల్ ని లాంచ్ చేసింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ మొదలవుతుంది. రియల్ మీ అధికార వెబ్ సైట్ తోపాటు ఫ్లిప్కార్ట్ లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ కొనచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ ఆన్ లైన్ స్టోర్ (రాలీమె. com )లో కూడా లభిస్తుంది. ఈ మొబైల్ యొక్క వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1). రియల్ మీ నుంచి ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. చైనాలో మార్చిలో రిలీజ్ అయిన రియల్ మీ జీటీ న్యూ మోడల్ ను బ్రాండెడ్ చేసి రియల్ మీ ఎక్స్ సేవన్ మ్యాక్స్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ను పరిచయం చేసింది కంపెనీ.
2). స్మార్ట్ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్,120 HZ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తో పాటు 50 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండి.
3). రియల్ మీ మొబైల్ ఏక్స్ 7 ఫోన్లో 64 మెగాఫిక్సల్ సోనీ సెన్సార్ త్రిబుల్ కెమెరా ఉంది. ఇందులో 8జీబీ +128 జీబీ,12జీబీ+256 జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్లు లభిస్తాయి.
4). రియల్ మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ ఫైవ్ జి డీటెయిల్స్ వివరాలు చూస్తే 120 Hz డిస్ ప్లేతో 6.43 అంగుళాల సూపర్ అమోల్డ్ ఫుల్ హెచ్ డి + డిస్ ప్లే ఉంది.
ఎమ్ ఏ హెచ్ బ్యాటరీ ఉంది.65 వాట్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11+ రియల్ మీ యూ ఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. ఇందులో 5జీ సిమ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.