ఈ యాప్ తో డిలీట్ అయిన వాట్సాప్ మెసేజెస్ చదవొచ్చు..
ఇక అదెలానో కింద వున్న పాయింట్స్ లో తెలుసుకోండి..
1.ఇక ఫస్ట్ చెయ్యాల్సిందేంటంటే.. మొదట గూగుల్ ప్లేస్టోర్ లోకి పోవాలి. గూగుల్ ప్లేస్టోర్ లో నోటిసేవ్ అనే యాప్ ఉంటుంది. ఇక ఆ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
2.ఇక ఆ నోటిసేవ్ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత ఆ యాప్ యూజ్ చేసి దాని సాయంతో నోటిఫికేషన్‌లు, ఫోటోలు, మీడియా ఇంకా అలాగే ఫైల్స్ చదివేలా మీరు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
3.ఇక అలా పర్మిషన్ ఇవ్వడం పూర్తయిన తరువాత డిలీట్ చేసిన మెసేజ్ లను చదివే అవకాశం ఉంటుంది.
4.ఇక ఆ తరువాత మీరు పర్మిషన్ ఇచ్చిన వెంటనే వాట్సాప్ తో పాటూ ప్రతి ఒక్క మెసేజ్ ను స్టోర్ చేసుకోవడం జరుగుతుంది.ఇక ఆ మెసేజస్ ని మీరు చాలా సులభంగా ఓపెన్ చేసి చదువుకోవడానికి వీలుంది. కాకపోతే డిలీట్ అయిన వాట్సాప్ మెసేజ్ లను తిరిగిపొంది వాటిని చదవాలంటే మాత్రం మీరు నెలకు 65 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దాని ద్వారా జిఫ్ మెసేజెస్, ఫోటోలు, వీడియోలు, మీడియా ఫైల్స్ తిరిగి పొందే అవకాశం వుంది. ఇంకెందుకు ఆలస్యం ఇక వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లో నోటిసేవ్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేసుకోండి. డిలీట్ అయిన మెసేజస్ ని ఈజీగా చదువుకోండి.