'MI 11 LITE' స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

షియామి ఎంఐ స్మార్ట్ ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో ఎక్కువగా అమ్ముడు పోయిన స్మార్ట్ ఫోన్లుగా వీటికి మంచి రికార్డు వుంది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఇవి లభించడం విశేషం.ఇక షియోమీ కంపెనీ జూన్ 22 వ తేదీన భారతదేశంలో తీసుకొని వస్తున్న సరికొత్త ఎంఐ 11 లైట్ ఫీచర్స్ ఎంతగానో ఆకట్టుకుంటూ ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆన్లైన్ షాపింగ్ సైట్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో ఇది కొనుగోలుకు రానుంది.ఇక షియామి ఎంఐ 11 లైట్ మూడు రంగుల్లో అందించనున్నట్లు షియోమీ కంపెనీ ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇక అందులో ఎంఐ 11 లైట్ ఇప్పటికే 2021 స్లిమ్మింగ్, తేలికైన స్మార్ట్ ఫోన్ గా దృవీకరించడం జరిగింది.ఇక షియోమీ ఎంఐ 11 లైట్ ధర విషయానికి వస్తే ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. దీని ధర వచ్చేసి రూ.25,000 కంటే తక్కువగా తీసుకొస్తారని సమాచారం.ఇక ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియెంట్ ధర రూ.20,000 గా ఉండవచ్చు. ఇక షియామి ఎంఐ 11 లైట్ వన్ ప్లస్ నార్డ్ సీఈ 5జీ, ఇంకా ఐక్యూఓయూ జెడ్3, అలాగే ఇతర ఫోన్ లతో పోటీ పడనుంది.ఇక ఆన్‌లైన్‌లో ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్న ఈ సరికొత్త షియామి ఎంఐ 11 లైట్ ఫీచర్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ షియామి ఎంఐ ఫీచర్స్ విషయానికి వస్తే...

1.'6.5 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ అమోల్డ్ డిస్ ప్లే'..

2.'90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు'..

3.'క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్'..

4.'64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా'...


5.'8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ లెన్స్'...

6.'5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా'..

7.'16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా'..

8.'33వాట్ రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ'..

9.'4,250 ఎమ్ఎహెచ్ బ్యాటరీ'...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: