బుల్లి పిట్ట: ఈ - మెయిల్ పాస్వర్డ్ మర్చిపోయారా..? ఇలా చేయండి..!
1). ముందుగా మనం మొబైల్ లో గూగుల్ అకౌంట్ లేదా ఈ -మెయిల్ పేజీని ఓపెన్ చేయాలి.
2). అప్పుడు గూగుల్ లాగిన్ అనే పేజీని ఓపెన్ చేయడం వల్ల, మనకు" forget password" ను ఎంపిక చేసుకోవాలి.
3). మీకు గుర్తు ఉన్నటువంటి చివరి నాలుగు అంకెల పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. మీకు పాస్వర్డ్ నెంబర్లు గుర్తు లేకుంటే.. మరొక మార్గం ద్వారా"try another way"అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
4). మీ జీమెయిల్ కు మీ యొక్క మొబైల్ నెంబర్ ను అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఒక మెసేజ్ పంపుతుంది.
5). అప్పుడు వెంటనే మన మొబైల్ కు గూగుల్ ఒక నెంబర్ ని పంపుతుంది. ఆ తర్వాత మీరు ఆ నెంబర్ ను ఈ మెయిల్ పాస్వర్డ్ కింద ఎంటర్ చేస్తే సరిపోతుంది.
6). అలా ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి కి కూడా ఒక పాస్వర్డ్ వస్తుంది.. ఆ పాస్వర్డ్ ఉన్న ఈ మెయిల్ బాక్స్ లో ఎంటర్ చేసిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేయండి.
7). ఇక ఆ తర్వాత ఈమెయిల్ రికవరీ అయినట్టే.. అక్కడ మనం ఒక న్యూ పాస్వర్డ్ ఉపయోగించి ఈ - మెయిల్ కి లాగిన్ అవ్వచ్చు.
ఈ ఈ - మెయిల్ ను ఉపయోగించి ప్రతి యాప్ ను సెక్యూర్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.