బుల్లి పిట్ట : రూ.26,999 మొబైల్ కేవలం రూ.9,999 కే ఇలా పొందండి ..!
ఎవరైనా కొత్త మొబైల్ కొనాలని ఆసక్తిగా చూసేవారికి ఫ్లిప్ కార్ట్ మొబైల్ సేల్స్ నిర్వహిస్తోంది. ఈ ఆఫర్ కింద 26,999 మొబైల్ ను .. కేవలం 9,999 రూపాయలకే మనకు అందించనుంది. అది ఎలానో చూద్దాం. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు మరి కొద్ది గంటలలో ముగియనున్నాయి. అయితే ఈ తరుణంలోనే మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మాక్స్ 5g మొబైల్స్ ను డిస్కౌంట్ ఆఫర్ కింద ప్రకటించింది.
ఇందులో 8 GB RAM, 128 GB మెమొరీ కలదు. ఈ మొబైల్ పై 2000 రూపాయలను డిస్కౌంట్ కింద మనకు తగ్గిస్తుంది. ఇక మరొక ఆఫర్ ఈ మొబైల్ పై 15 వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ను అందించనుంది. మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్ఫోన్ ను ఎక్స్చేంజ్ కింద 15,000 రూపాయలను డిస్కౌంట్ కింద పొందవచ్చు.
అప్పుడు మీకు కేవలం 9,999 రూపాయలకే స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.12 GB +256 మెమొరీ వేరియేషన్ మొబైల్12,999 రూపాయలకు లభిస్తుంది. ఈ ఆఫర్ వర్తించాలి అంటే మీ దగ్గర ఉన్న పాత మొబైల్ 15 వేల రూపాయలకు అక్కడ చూపించాలి. ఒకవేళ అంతకంటే తక్కువ ఆఫర్ కింద వస్తే.. మిగిలిన డబ్బులు పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఈ మొబైల్ ని ఎటువంటి ఎక్సైజ్ ఆఫర్లు వర్తించకుండా తీసుకోవాలనుకుంటే.. అక్కడ కొన్ని ఆఫర్లను చూపించబడుతుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్స్, బజాజ్ ఫైనాన్స్,EMI వంటి సదుపాయాలలో.. 5% క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా మొదటి ట్రాన్సాక్షన్ చేస్తే 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తో అయితే.. మొదటిసారి ట్రాన్స్ఫర్ చేస్తే..10% క్యాష్ బ్యాక్ లభిస్తుంది.