బుల్లిపిట్ట: అమెజాన్ లో ప్రైమ్ మెంబర్స్ కు భారీ డిస్కౌంట్ ఆఫర్స్..?

Divya
అమెజాన్ సంస్థ పండు కాకముందే పండుగ సీజన్లో మొదలుపెట్టేసింది. ఈ కామర్స్ దిగ్గజం సంవత్సరాలలో పోటీపడి ఆఫర్ల మీద ఆఫర్లు కురిపిస్తున్నాయి. ఇక ఈ కామర్స్ దగ్గర సంస్థలో అక్టోబర్ 3 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభించింది. ఇక అంతే కాకుండా.. ANAZON PRIME SUBSCRIBE కు ఒక ప్రత్యేకమైన ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఆ ఆఫర్ వివరాలను ఇప్పుడు చూద్దాం.


అమెజాన్ సంస్థ ఈ ఆఫర్లను అక్టోబర్ రెండవ తేదీ రాత్రి 12 గంటల సమయం నుంచి తమ సేల్ ని ప్రారంభం చేస్తోంది. అంతేకాకుండా ఫెస్టివల్ సందర్భంగా అమెజాన్ ప్రైమ్  మెంబర్స్ కు కూడా అదనపు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో ప్రత్యేకించి కొన్ని ఆకర్షణీయమైన ఫోన్లను డిస్కౌంట్ రూపంలో పొందుపరిచింది. అలాంటి వారిలో ముఖ్యంగా శ్యాంసంగ్, వన్ ప్లస్, REDMI, ఆపిల్.. మొబైల్స్ అతి సరసమైన ధరకే మనకి లభిస్తాయి. మొబైల్ ఆఫర్ లను అమెజాన్ ఈ విధంగా విడుదల చేసింది.

2019 వ సంవత్సరం లో విడుదలైన.. ఐఫోన్ 11 మొబైల్.. 40 వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. సాంసంగ్ గెలాక్సీ..S 20FE ఫైవ్ జి మొబైల్ ను 70,499 నుండి 36.999 రూపాయల కి భారీ డిస్కౌంట్ తో మనకు అందిస్తోంది. వన్ ప్లస్-9 ఫైవ్ జి మొబైల్ ధర..28,499 రూపాయలకే అందుబాటులో ఉంచింది.

వన్ ప్లస్ 9R ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ పై అత్యధిక డిస్కౌంట్ ను అందిస్తోంది.. ఈ మొబైల్ ను 36,999 ధరలకే అందిస్తోంది. IQOO Z3 మొబైల్ ను 15,490 రూపాయల నుంచి ప్రారంభం కానుంది. ఇక రెడ్మీ -9  స్మార్ట్ మొబైల్ ను 7,920 రూపాయలకే డిస్కౌంట్ కింద మనకు అందిస్తోంది. రెడ్మీ నోట్-10 ప్రో స్మార్ట్ మొబైల్ ను..16,999 రూపాయలకే అందిస్తోంది. వన్ ప్లస్-9 ప్రో 50 వేల రూపాయల కంటే తక్కువ ధరకే అందిస్తోంది. ఇక అదే విధంగా ఆపిల్ హెయిర్ ప్యాడ్ ధర 24,900 ఉండగా .. దీనిని 16,990 రూపాయలకే అందిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: