బుల్లిపిట్ట: బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేస్తే.. ఓటిటి ఫ్రీ నే నట..!
బిఎస్ఎన్ఎల్ ఆల్ కొత్త ప్లాన్ దారులకు:
బిఎస్ఎన్ఎల్ కొత్త యూజర్ల కోసం ముఖ్యంగా ఒక ప్రీమియం ప్లాన్-1 కింద 100 mbps స్పీడ్ తో 1000 GB వరకు మనకు డేటాను అందించనుంది. ఇక ప్రీమియం-2 ప్లాన్ విషయానికొస్తే..150 MBPS స్పీడ్ తో..2000 GB వరకు మనకు డేటాను అందించనుంది
ఇక ఈ ప్లాన్ లో మొత్తం అక్టోబర్ 5వ తేదీ నుంచి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది బిఎస్ఎన్ఎల్ సంస్థ. ఇక వీటి యొక్క ధరల విషయానికి వస్తే.. ప్రీమియం-1 ప్లాన్ యొక్క ధర 749 రూపాయలు. ప్రీమియం-2 ప్లాన్ ధర 949 రూపాయలలో అందించనుంది. ఇక ఇందులో ఎలాంటి చార్జెస్ లేకుండా దేశంలో ఎక్కడికైనా ఏ నెట్ వర్క్ అయినా ఉచితంగా వాయిస్ కాలింగ్ ను మాట్లాడుకోవచ్చు. ఇక వీటితోపాటుగా అదనంగా..YUPPTV సేవలను సబ్స్ స్క్రిప్షం తో ఉచితంగా పొందవచ్చు.
ఇక వీటితో పాటుగా ఉచితంగా సోనీ లైవ్, ZEE-5 ఓటీటిలు కూడా ఉచితంగానే తీసుకోవచ్చు. ఇక వీటిలో లో ఆ జాగా ఉండేటువంటి ఎటువంటి సినిమాలోనైనా వెబ్ సిరీస్ లోనైనా ఉచితంగానే చూసుకోవచ్చు. ఈ ఆఫర్లను అన్ని చోట్ల ప్రవేశపెట్టింది ఇది కేవలం ఒక అండమాన్ నికోబార్ దీవుల్లో తప్ప. ఇక వీటిని బిఎస్ఎన్ఎల్ వేరు వేరు సర్వీసులతో మనకి అందుబాటులో ఉంచింది. ఇందులో ముఖ్యంగా కాపర్ కేటగిరి 10MBPS, ఒక మాసానికి 791 GB వరకు డేటాను అందిస్తోంది. ఒకవేళ ఫైబర్ కేటగిరీ కింద అయితే 100 MBPS స్పీడ్ తో మనకి అందిస్తుంది.