బుల్లి పిట్ట: రూ.4,999 కే సౌండ్ బార్..?

Divya
ఫ్లిప్ కార్ట్ సంస్థ నుండి దీవాలి బిగ్ సేల్ ప్రారంభించింది. అందులో కేవలం 4,999 రూపాయలకే అత్యధికంగా సౌండ్ కలిగిన సౌండ్ బార్ ను అందిస్తోంది. అది కూడా దిగ్గజ సంస్థ అయినటువంటి TCL బ్రాండెడ్ సంస్థ నుంచి అందిస్తోంది. ఇక ఇది వైర్లెస్ సబ్ ఉఫర్ ను కూడా మనకి అందిస్తుంది.దివాలి ఫెస్టివల్ ఆఫర్ కింద ఈ రోజున 58% వరకు వీటిపై డిస్కౌంట్ అందిస్తోంది.

ఇక అంతే కాకుండా ఇందులోనే sbi కార్డు ఉన్నవారు 10% వరకు అదనపు డిస్కౌంట్ ను ప్రకటించింది. అయితే ఈ సౌండ్ బార్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Tcl:
Tcl సౌండ్ బార్ యొక్క మోడల్ TS3015 కలదు. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, వైర్లెస్ సహాయంతో ఈ సౌండ్ బార్ పనిచేస్తుంది. ఈ సౌండ్ బార్..2.1 సౌండ్ బార్,ఎక్కువ శబ్దాన్ని అందించగలదు. ఈ సౌండ్ బార్ 180w సౌండ్ ను అందించగలదు. ఇందులోనే బ్లూటూత్, usb, Aux వంటి మల్టీ కనెక్టివిటీతో ఇది పనిచేస్తుంది. ఇందులో ముఖ్యంగా HDMI ARC పోర్ట్ కూడా కలదు. ఈ సౌండ్ బార్ ఫుల్ బేస్ సౌండ్ BASS ను అందించగలదు.

2).BOAT:
ఈ  సౌండ్ బార్ అత్యాధునిక టెక్నాలజీతో కనుగొనడం జరిగింది.ఇక ఇందులో మూడు రకాల వేరియేషన్ సౌండ్ బార్ లు కలవు. .80W,120W,160W ఉన్నాయి.ఇందులో 4,499 రూపాయల నుంచి మొదలు.7000 రూపాయల వరకు ఉన్నవి. ఇక ఇందులో ఫీచర్స్ విషయానికొస్తే.. వైర్లెస్ మ్యూజిక్ తో పాటు, బ్లూటూత్ ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో 3డి సౌండ్ వినిపిస్తుంది. ఇందులో కూడా వైర్లెస్ సబ్ ఉఫర్ అందిస్తోంది.USB,ARC కేబుల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.ఇప్పుడున్న వాటిలో అతి తక్కువ ధరకే మంచి సౌండ్ తో పాటు, క్లారిటీ గా వినిపించే వాటిలో ఇదే మొదటి స్థానం ఉందని చెప్పుకోవచ్చు.

ఇక ఇవే కాకుండా SAMSUNG,MOTOROLA,ZEBRONICS వంటివి కూడా అతి ఎక్కువ ఆఫర్లతో లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: