బుల్లిపిట్ట: ప్రముఖ బ్రాండెడ్ 4k టీవీ..అతి తక్కువ ధరకే..!

Divya
ప్రముఖ బ్రాండెడ్ సంస్థ అయినటువంటి.. కొడాక్ నుంచి మరొక సరికొత్త టీవీ బన్నీ ఉండాలి సెవెన్ ఎక్స్ ప్రో ని విడుదల చేసింది. ఇక ఇది 4k టీవీ కావడం గమనార్హం. ఈరోజు నుంచి వీటి యొక్క సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ లో ఇది ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్ టీవీ మూడు రకాలుగా మనకు లభిస్తుంది. అందులో కోడాక్ 7 -ARM క్రాస్ తో ఇది పనిచేస్తుంది. ఇక ఇందులో హెచ్డీ ఆర్ 10 కంటెంట్, మరియు టు వై ఫై కనెక్ట్వీటి ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ లో 40 W సౌండ్ ను పూర్తిగా మనకు అందిస్తుంది. ఇక ఇందులో ముఖ్యంగా గూగుల్ అసిస్టెంట్ కూడా ఉన్నది. దీని ధర 23,999 గా నిర్ణయించారు. ఇక ఇది 43 ఇంచులు కలదు.

ఇక ఇందులోనే 50-ఇంచుల మోడల్ టీవీ ధర అయితే..30,999 రూపాయలకు లభించును..55-ఇంచుల స్మార్ట్ టీవీ ధర అయితే..33,999 వాడిని ధరకు లభిస్తుంది. దీనిని ఫ్లిప్ కార్ట్ సేవింగ్ డేస్ కింద సేల్స్ ని మొదలుపెట్టారు.. కేవలం ఈ రోజు మాత్రమే ఇ సేల్ ను అమ్మ పడుతుంది. ఈ స్మార్ట్ టీవీ లో అన్ని ఒకే కలర్ రూపంలోనే లభిస్తాయి.

ముఖ్యంగా కొడాక్ -7 మోడల్స్ లో గల టీవీ బ్రెజిల్ నుంచీ డిజైన్ చేయబడింది. ఇందులో పిక్చర్ క్వాలిటీ..10 నుంచి మొదలు ఒక బిలియన్ కలర్ల వరకు ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా ఇందులో 4k పిక్చర్ క్వాలిటీ ఎంతో అద్భుతంగా కనిపిస్తుందట. ఇందులో మెమోరి విషయానికి వస్తే 2gbram,8 gb memory తో మనకి లభిస్తుంది.. ఈ మూడు స్మార్ట్ టీవీ లు 1.4hz ప్రాసెసర్ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో 3.5 mm ఆడియో జాక్ సహాయం కూడా కలదు. దీనిని డైరెక్టుగా కేబుల్ కూడా సపోర్ట్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: