బుల్లి పిట్ట: రూ.75 వేల స్మార్ట్ టీవీ.. రూ.29 వేలకే మీ సొంతం..!!
ఇక ఈ క్రమంలోనే కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండే లాగా పెద్ద డిస్ప్లేతో మంచి సౌండ్ విజువల్స్ వచ్చే టీవీలను లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.. ఆండ్రాయిడ్ సరికొత్త వెర్షన్ తో కొత్త కొత్త అప్డేట్ లతో స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి విడుదల అవుతూ ఉండడం గమనార్హం. అంతేకాదు గత సంవత్సరం నుంచి అధునాతన ఫీచర్స్ తో ముందే సరికొత్త టీవీలు అందులోనూ తక్కువ ధరకే లభిస్తుండటం గమనార్హం.. ఏ స్మార్ట్ టీవీ లేదా స్మార్ట్ ఫోన్ లో సరికొత్త ఫీచర్ వస్తున్నాయి అంటే తప్పకుండా వాటి ధర అధికంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు.. అధునాతన టెక్నాలజీతో కలిగిన ఒక స్మార్ట్ టీవీ తక్కువ ధర తో మీ ముందుకు రావడం జరిగింది.
అదే వీయూ ప్రీమియం 139 సెంటీమీటర్ అల్ట్రా హెచ్డీ ఎల్ఈడి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.. 55 ఇంచ్ అలా డిస్ప్లే కలిగిన ఈ టీవీ ని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇల్లు ఒక థియేటర్ లా అనిపిస్తుంది. అదే కాదు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసిన ఫీలింగ్ మనకు ఇంట్లోనే కావడం గమనార్హం. మార్కెట్ ధర రూ.75 వేల కాగా దీనిని ఫ్లిప్కార్ట్ లో కేవలం రూ.28,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ టీవీ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే 3840 x 2160 పిక్సెల్స్ అల్ట్రా హెచ్డీ రిజల్యూషన్స్ తో ఈటివి మనకు లభిస్తోంది. సిక్స్టీన్ జిబి స్టోరీస్ తో పాటు గూగుల్ అసిస్టెంట్, ఇన్ బుల్ట్ క్రోమ్ కాస్ట్ , 30 W స్పీకర్లు కూడా లభిస్తున్నాయి..