బుల్లిపిట్ట: IQOO 9 సిరీస్ లో మూడు సరికొత్త మొబైల్స్.. ఫీచర్స్ ఇవే..?
1).IQOO 9:
ఈ మొబైల్ 6,5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే కలదు.. ఇందులో కోర్ 888 ప్రాసెస్ కలదు.12 GB,RAM,512 GB మెమరీ స్టోరేజ్ కలదు.. స్మార్ట్ఫోన్లు త్రిబుల్ కెమెరా తో పాటు బ్యాక్ సైడ్ 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా కలదు. ఇక సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలదు.ఇక బ్యాటరీ విషయానికొస్తే 4,350 సామర్థ్యం కలదు.
2).IQOO 9 PRO:
ఈ మొబైల్ 120H2 కోర్ ప్రాసెసర్‌తో కలదు.. ఇక ఈ మొబైల్ 6.78 అంగుళాల హెచ్డీ డిస్ప్లే కలదు.. ఈ మొబైల్ 512 GB మెమొరీతో పాటు..12 GB ram కలదు. ఇక బ్యాక్ సైడ్ కెమెరా 50 మెగాఫిక్సల్ కలదు.ఇక కెమెరాకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ను కెమెరాను కూడా అమర్చారు.ఇక ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సల్ కెమెరా గా ఉండునున్నట్లుగా సమాచారం.ఇక 120W తొ ఫుల్ ఛార్జింగ్ తో సపోర్ట్ తో పాటు 4,700MAH సామర్థ్యం కలదు.
3).IQOO 9SE:
ఈ స్మార్ట్ మొబైల్ 120HZ కోర్ ప్రాసెసర్‌తో కలదు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే..6.6 అంగుళాలు కలదు. ఇక బ్యాక్ సైడ్ 41 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా తో పాటు ఫ్రెండ్ సైడ్ 15 మెగాపిక్సల్ కెమెరాని అమర్చరట. అంతే కాకుండా 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..4,500 MAH సామర్థ్యం బ్యాటరీ కూడా కలదు. ఈ మొబైల్స్ ఈ నెల 23న అమెజాన్ లో అందుబాటులో కలవు.