బుల్లిపిట్ట: మనం ఉపయోగించే మొబైల్స్ ఎంతకాలం ఉపయోగించుకోవచ్చు..?
మన మొబైల్ కి ఏ కంపెనీలు ఏ విధంగా అప్డేట్ పంపిస్తా ఒకసారి చూద్దాం.
1). సాంసంగ్:
ఇండియాలో అతిపెద్ద మార్కెట్ కలిగిన బ్రాండ్లలో ఇది కూడా ఒకటి.. ఈ మొబైల్ ఐదేళ్ల వరకు అప్డేట్ ఇస్తూ ఉంటుంది.
2). వన్ ప్లస్ మరియు ఒప్పో:
భారతదేశంలో స్మార్ట్ మొబైల్ లో ఎక్కువగా ఉపయోగించే మొబైల్ లో ఇవి కూడా ఒకటి. ఈ మొబైల్స్ ఆండ్రాయిడ్ అప్డేట్ ను నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే ఇస్తుంది. ఈ తరహాలోనే ఒప్పో కూడా అప్డేట్ ఇస్తూ ఉంటుంది.
3). నోకియా:
ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ కలిగిన మొబైల్ లో నోకియా కూడా ఒకటి. నోకియా మొబైల్ లో వచ్చిన G సిరీస్ మొబైల్ కు రెండు సంవత్సరాలు మాత్రమే అప్డేట్ ఇస్తుందట.
4). షియామి:
భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న బ్రాండ్ గల మొబైల్ లో షియామి కూడ ఒకటీ. ఇది మూడేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్డేట్ అందిస్తుంది.
5). రియల్ మీ:
ఈ మొబైల్ రెండు సంవత్సరాలపాటు అప్డేట్ ఇస్తుంది.
ఇక వీటితో పాటే మోటరోలా, మైక్రోమాక్స్, ఇతర మార్కెట్లో లభించే మొబైల్స్ కూడా రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ అభ్యర్థిని అందిస్తాయి.