బుల్లిపిట్ట: ల్యాప్ ట్యాప్స్ లు పేలడానికి కారణాలు ఇవే..!!

Divya
ల్యాప్ ట్యాప్ ను ఉపయోగించే వారి సంఖ్య గత రెండేళ్ల నుంచి ఎక్కువగా ఉన్నదని చెప్పవచ్చు.. కరోనా రావడంతో తమ యొక్క ఉద్యోగాల కోసం ఎక్కువగా ల్యాప్టాప్లను అందించాయి పలు కార్పొరేట్ సంస్థలు. అయితే ల్యాప్ ట్యాప్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అవి వేడెక్కడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ వేసవి కాలంలో ల్యాప్ టాప్స్ వేడెక్కడం వల్ల బ్లూ స్క్రీన్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఫ్యాన్ స్పీడ్ అధికంగా ఉన్న సమయాల్లోనే ల్యాప్ ట్యాప్ చాలా వేడిగా ఉందట. మీ లాప్ ట్యాప్ ఏ ప్రదేశంలో ఎక్కువగా వేడి అవుతుందో తెలుసుకోవాలంటే మీరు HW మానిటర్ కోసం చూసుకోవచ్చు. అయితే ఇలాంటి వేడి నుంచి లాప్టాప్ మనం భద్రపరచుకోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
1). ల్యాప్టాప్ ఎక్కువగా ఉపయోగించుకునే సమయాలలో లాప్టాప్ రంధ్రాలలో అధికమొత్తంలో దూలి అడ్డుకుంటుంది.. దీనివల్ల కూలింగ్ ఫ్యాన్ కు గాలి ప్రసరణ సరిగా ఆడక పోవడం వల్ల ఫ్యాన్ వేడిని తగ్గించే సామర్థ్యం కోల్పోతుంది.
2). ల్యాప్టాప్ ఒకేసారి ఎక్కువ ప్రోగ్రాం లను రన్ చేస్తున్నప్పుడు.. సాఫ్ట్ డిస్కో, హార్డ్ డిస్క్, పవర్ స్కోప్ వినియోగం వల్ల.. లాప్టాప్ వేడెక్కుతుంది.
3). ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ల్యాప్టాప్లను ఉపయోగిస్తున్నప్పుడు.. ఇక ల్యాప్టాప్ నుంచి వెలువడే వేడి వల్ల కూడా ల్యాప్టాప్ చాలా వేడి అవుతుంది. అందుచేతనే లాప్టాప్ ఉపయోగించే పరిసరాలలో చల్లగా ఉండే ప్రదేశాల్లోనే ఉపయోగించడం మేలు.
4). ల్యాప్టాప్లో కూలింగ్ ఫ్యాన్ ని సెట్ చేయడం కుదరదు. కాబట్టి అధికంగా ల్యాప్టాప్ను వినియోగించుకునేవారు ఈ సమస్యలు తగ్గించుకోవడానికి ఎగ్జాస్ట్ రేడియేటర్ ను కొనుగోలు చేసుకోవచ్చు.
5). ఇక అంతే కాకుండా ల్యాప్టాప్ వేడెక్కకుండా ఈ సమస్య నుండి తగ్గించుకోవడానికి ల్యాప్టాప్ ను ఎప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ఇక అంతే కాకుండా ల్యాప్టాప్ ఉపయోగించవద్దు.. దిండు, దుప్పటి వంటి పరికరాలను ఉపయోగించుకోకూడదు. మీ లాప్టాప్ ఒక ఏడాది అయినట్లు అయితే కూలింగ్ ఫ్యాన్ చుట్టూ దుమ్ము కప్పబడి ఉంటుంది.. అందుచేతనే మీరు ఏదైనా సర్వీస్ సెంటర్ కు వెళ్లి క్లీన్ చేయించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: