బుల్లి పిట్ట: ఈ బ్రాండ్ గల మొబైల్ టీవీల పై రూ.7 వేలు వరకు తగ్గింపు..!!
రియల్ మీ వార్షికోత్సవం సందర్భంగా..REALME GT NEO-3 స్మార్ట్ ఫోన్ కొనుగోలు పై ఐసిఐసిఐ బ్యాంక్ నుండి.. రూ.7,000 తగ్గింపు అందిస్తుంది. ఈ మొబైల్ ని ఇటీవల విడుదల చేసింది ఈ మొబైల్ ఫోన్ మే 4వ తేదీ నుండి FLIPKART,REALME.COM ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. రియల్మీ GT నియో-3 ని ఇటీవల విడుదల చేసింది.. ఈ మొబైల్ అనేక వేరియంట్లలో విడుదల చేయడం జరిగింది.150w ఫాస్ట్ ఛార్జింగ్, 12 gb Ram+256 gb ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ కలదు.
ఇక ఐసిఐసిఐ బ్యాంకు కార్డు, sbi డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా, yono sbi ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.7,000 తగ్గింపు అందిస్తోంది. ఇక ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా పై పర్సెంటేజ్ వరకు తగ్గింపు ఇస్తుంది. రియల్ మీ -9 ప్రో 5g మొబైల్ ధర రూ.24,999 రూపాయలకి అందిస్తోంది. ఇక ఐసిఐసిఐ బ్యాంకు ద్వారా 3,000 రూపాయల వరకు తగ్గింపు ఇస్తోంది. ఇక అంతే కాకుండా ఈ బ్రాండ్ నుంచి కలిగిన కొన్ని స్మార్ట్ టీవీ ల పై కూడా భారీగా తగ్గింపు ధరలకే టీవీలను అందిస్తోంది.