బుల్లి పిట్ట: రూ.10 వేల లోపే దొరికె అదిరిపోయే ఫీచర్స్ మొబైల్..!!
ఇక ఈ మొబైల్ 157 గ్రాములు బరువు ఉండండి దీని ధర రూ.10 వెలు లోపు నుంచి ప్రారంభం అవుతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో రియల్ మీ ZEE -T నియో త్రీటి మొబైల్ ని గ్లోబల్ మార్కెట్లు విడుదల చేశారు ఈ ఫోన్ మనదేశంలో ఇంకా లాంచ్ కాలేదు. ఈ స్మార్ట్ మొబైల్ మనదేశంలో మూడు వేరియంట్లలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా సీఈవో ప్రకటించడం జరిగింది. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ మూడు కెమెరాలతో ఉండనున్నట్లు సమాచారం ఇందులో ముఖ్యంగా 64 మెగా ఫిక్సెల్ సెన్సార్ కెమెరా కూడా అందించనుంది.
జూన్ లో ఈ మొబైల్ గ్లోబల్ మార్కెట్లో 499.99 డాలర్లుగా నిర్వహించారు దీని ధర మన ఇండియాలో సుమారుగా రూ. 37వేల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఈ మొబైల్ 8GB ర్యామ్+128 జీవి స్టోరేజ్ మోడల్ ధర మాత్రమే. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా పనిచేస్తుంది. ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం 5000MAH , 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగ పిక్సెల్ కెమెరా కూడా కలదు. మరెన్నో ఫీచర్లు కూడా కలవు.