బుల్లి పిట్ట: లెనోవా నుంచి 10 గంటల బ్యాటరీ లైఫ్ తో ల్యాప్ ట్యాప్..!!
ఇక ఈ ల్యాప్ ట్యాప్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..K-14 GEN -1,GEN -1i ల్యాప్ ట్యాప్స్ రెండు కూడా 14 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో పాటు యాంటీ గ్లేర్ డిస్ప్లే తో కలదు. ఇక బ్రైట్నెస్ విషయానికి వస్తే 300 నిడ్స్ వరకు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది .k-14 Gen -1i గరిష్టంగా లేవంత్ జనరేషన్ కోర్ i-7 vpro ప్రాసెస్ కలదు..k-14 Gen 1AMD RYZEN ప్రాసెస్ ద్వారా ఈ ల్యాప్ ట్యాప్స్ పనిచేస్తాయి. ఇక ఇందులో ఇంటెల్ UHD గ్రాఫిక్స్, AMD రేడియన్ గ్రాఫిక్స్ లతో ఈ ల్యాప్ ట్యాప్స్ వస్తున్నాయి..
గరిష్టంగా 32GB ram పాటు 1TB వరకు HDD మెమొరీ ఉండబోతున్నట్లు అధికారికంగా తెలియజేశారు. ఇక చార్జింగ్ 65W సపోర్టింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేశారు. ఈ ల్యాప్ ట్యాప్స్ రెండు కూడా విండోస్ 11 ప్రో ఆధారంగా పనిచేస్తాయి. ఇక ఈ కొత్త ల్యాప్ ట్యాప్స్ యూజర్స్ ను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.