బుల్లి పిట్ట: రూ.15 వెలకే జియో ల్యాప్ టాప్.. దీపావళి వరకే..!!
Juobook:
ఈ ల్యాప్ టాప్ ముందుగా రూ.19,500 ధరలలో ప్రభుత్వం ఈ మార్కెట్ ప్లేస్ లో సేల్స్ ని ప్రారంభించింది అయితే ఇప్పుడు జియో ల్యాప్ టాప్ కేవలం రూ.15,799 రూపాయలకి జియో రిలయన్స్ డిజిటల్ స్టోర్ లో ఈ ల్యాప్ టాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.అంతేకాకుండా పలు ప్రధాన బ్యాంక్ క్రెడిట్ డేబిడ్ కార్డులు ఆప్షన్తో కొనేవారికి అదనంగా మరొక డిస్కౌంట్ కూడా లభిస్తుందట.
ల్యాప్ టాప్ స్పెసిఫికేషన్స్:
ముందుగా జియో బుక్ మై డిస్ప్లే తో ఈ ల్యాప్ టాప్ ఓపెన్ అవుతుంది ఇక డిస్ప్లే విషయానికి వస్తే 11.6 అంగుళాలు కలదు. ఇందులో ఎల్ఈడి Tn ప్యానల్ మరియు యాంటీ గ్లేర్ ఫిచర్ కలదు. ఈ ల్యాప్ టాప్ 2gb ram+32 gb memory సపోర్టుతో వస్తుంది. ఒకవేళ మనం ఎస్టీ కార్డు ద్వారా స్టోరేజ్ మరింత పెంచుకోవచ్చు.ల్యాప్ టాప్ కేవలం జియో OS పైనే నడుస్తుందని జియో సంస్థ తెలిపింది. అయితే ఇది ఆండ్రాయిడ్ ఆధారితంగా ఉంటుందా లేదా ఉండదనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.4G సపోర్ట్, HDMI, కేబుల్ తో పాటు, బ్లూటూత్ వైఫై సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే ఎనిమిది గంటల సేపు ఇస్తుందని తెలియజేశారు.