బుల్లి పిట్ట: అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్ మొబైల్..!!
ఒకవేళ అతి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ర్యామ్ సైజు కలిగిన కెమెరా మొబైల్ కావాలనుకునేవారు తక్కువ ధరకే మొబైల్ కొనాలనుకునేవారు ఈ మొబైల్ సరిపోతుందని చెప్పవచ్చు. టెక్నో స్పార్క్ -10 ప్రో పేరుతో దీనిని ప్రకటించింది. ఈ మొబైల్ సెల్ఫీ ప్రియులకు మంచి అనుభూతిని ఇచ్చే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టెక్నో కొత్త ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ మొబైల్ సెల్ఫీ ఫోకస్ 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో కలదు. వీడియో టెలి హిలియో G88 ప్రాసెస్ తో..5000 MAH సామర్థ్యంతో కలదు.
ఇక ఈ స్మార్ట్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.8 అంగుళాల ఫుల్ హెచ్డి కలదు. సెల్ఫీ కెమెరా ముందు ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కూడా కలదు ఇక వెనకవైపు 50 mp ప్రధాన కెమెరాతో కలదు. ఇందులో 8 జిబి ర్యామ్ వర్చువల్ రామ్ తో 256 GB స్టోరీ సామర్థ్యం తో కలదు. ఇక టైపు సి చార్జింగ్ యూఎస్సీ చార్జింగ్ సపోర్టు కలదు 18W ఫాస్ట్ ఛార్జింగ్ కలదు అలాగే వెనకవైపు గ్లాస్ ప్రొటెక్షన్ కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్ మూడు కలర్లలో అందుబాటు కలదు. ఈ మొబైల్ కాన్ఫిగరేషన్ లాంచ్ అవుతుందని మార్కెట్లో తెలియజేస్తున్నారు. దీని ధర రూ .10 వేలు రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది