బుల్లి పిట్ట: మోటరోలా మొబైల్ పై రూ.5,500 డిస్కౌంట్..!
అలాగే ఈ మొబైల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 SOC ప్రాసెస్ తో పనిచేస్తుంది మరియు త్రిపుల్ కెమెరా సెటప్ కూడా కలదు.33w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 MAH బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది.కాబట్టి ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ కూడా చాలా అధునాతనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే కలదు. కలర్ గాయట్ మరియు DC డిమ్మింగ్ ఫిచర్ కూడా కలదు.
మైక్రో ఎస్డి కార్డు ద్వారా 1TB స్టోరేజ్ వరకు పెంచుకొని అవకాశం కలదు. కెమెరాలు 50 మెగా పిక్సెల్ సెన్సార్ కలదు రెండు కెమెరాలు 8 మెగా ఫిక్స్ అల్ట్రా వైడ్ లెన్స్ కలదు సెల్ఫీ ఫ్రీల కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ తో కూడిన కెమెరా కలదు. ఈ మొబైల్ 4G మొబైల్ మైక్రో యూఎస్బీ..3.5MM హెడ్ ఫోన్ జాకు కలదు ఈ మొబైల్ రెండు కలర్ లలో లభిస్తుంది.