బుల్లి పిట్ట: రూ.8,999 రూపాయలకే కొత్త రెడ్మీ మొబైల్..!!

Divya

రెడ్మీ ఇండియాలో 12సి షియోమీ నుంచి లాంచ్ అయిన అత్యంత సరసమైన స్మార్ట్ మొబైల్ లలో ఇందులో కూడా ఒకటి ఇది ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది.. రెడ్మీ 12 సి ఇండియాలో రెడ్మి నోట్ 12 -4G తో పాటుగా లాంచ్ చేయడం జరిగింది.. దీని ధర కూడా కేవలం రూ .10000 కంటే తక్కువ రూపాయలు ఉన్నట్లుగా తెలియజేశారు. రెడ్మీ నోట్ -12 4G  మొబైల్ తో పాటు ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఈ మొబైల్ అమ్మకానికి లభిస్తుంది.
ఈ స్మార్ట్ మొబైల్ ప్రస్తుతం 4 అంగుళాలు లభిస్తుంది. అందులో మ్యూట్ బ్లాక్ , మింట్ గ్రీన్ , రాయల్ బ్లూ మరియు లావెండర్ పర్పుల్.  ఇందులో 1600X720 పిక్సెల్ తో కలదు. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే విషయానికి వస్తే 6.71 అంగుళాల HD+LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది.
ఇండియాలో రెడ్మి 12సి 2 వేరియంట్ లలో లభిస్తుంది.  బేసిక్ వేరియెంట్ ధర రూ.8,999  తో పాటు 4GB+64 GB ram స్టోరేజ్తో లభిస్తుంది.. మరొక వేరియంట్ 6GB+128 GB ram వేరియంట్లు లభిస్తుంది. దీని ధర రూ.10,999 రూపాయల కలదు రెడ్మి 12సీలు నాలుగు వేరియెంట్ కలర్లలో లభిస్తాయి.
ఈ మొబైల్ ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సేల్స్ ప్రారంభమవుతుంది. కస్టమర్లు దీనిని.. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, MI, స్టార్లలో కూడా లభిస్తుంది. షియోమీ రూ.500 డిస్కౌంట్ కూడా ప్రకటించింది.
4 G సిమ్ సపోర్టుతో ఉన్న రెడ్మి 12 సి ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది..MIUI 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో పనిచేస్తుంది. ఈ మొబైల్ 50 ఎంపీ బ్యాక్ కెమెరా ఉండే విధంగా అమర్చడం జరిగింది అలాగే వాటర్ డ్రాప్ నాచుని కూడా కలిగి ఉంటుంది. తక్కువ ధరకే కొనాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: