బుల్లి పిట్ట: తక్కువ బడ్జెట్ తో లభిస్తున్న బ్రాండెడ్ సౌండ్ బార్స్..!!

Divya
ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో సినిమా చూడాలి అంటే కచ్చితంగా థియేటర్ అనుభూతి కోసం సౌండ్ బార్ ని తీసుకుంటూ ఉంటారు. తాజాగా అమెజాన్ నుండి ఈరోజు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి.. ముఖ్యంగా JBL,SAMSUNG వంటి టాప్ బ్రాండెడ్ సౌండ్ బార్స్ కూడా తక్కువ బడ్జెట్ తో లభిస్తున్నాయి. మరి ఈ సౌండ్ బార్ల యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం.

1).జెబ్రోనిక్స్ ZEB SONIC BAR -100:
జిబ్రానిక్ బ్రాండెడ్ యొక్క ఈ గేమింగ్ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 70% డిస్కౌంట్తో లభిస్తుంది.. దీనిని కేవలం రూ.5,999 రూపాయలకి లభిస్తుంది ఈ సౌండ్ బార్ త్రీడి వర్చువల్..5.1 సౌండ్ ను అందిస్తుంది కనెక్టివిటీ పరంగా అయితే..HDMI ARC,BT,AUX వంటి మల్టీ కనెక్టివిటీ తో కలదు.

2).ZEBRONIC ZEB -JUKE BAR 7400 PRO 5.1:
జిబ్రానిక్ బ్రాండెడ్ యొక్క 5.1 ఛానల్ సౌండ్ బార్ అమెజాన్ లో 64 పర్సంటేజ్ డిస్కౌంట్తో కలదు.. రూ.7,999 రూపాయలకే లభిస్తోంది ఈ సౌండ్ బార్ డ్యూయల్ సాటిలైట్ స్పీకర్లు కలవు..5.1 అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ పరంగా HDMI, ARC,BT ,AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్టుతో లభిస్తుంది.

3).SAMSUNG DOLBY wallet PLATFORM' target='_blank' title='digital-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">digital SOUNDBAR:
సాంసంగ్ నుంచి సౌండ్ బార్ అమెజాన్ లభిస్తుంది. దీనిపైన 56% డిస్కౌంట్తో లభిస్తోంది.. రూ.7,499 రూపాయలకే లభిస్తుంది ఈ సౌండ్ బార్ భూమింగ్ బాస్ ఫీచర్.. ఆప్టికల్, BT NFC వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్టుతో లభిస్తోంది..
4).JBL cinema SB241:
బాగా పాపులర్ సంపాదించిన ఆడియో బ్రాండ్ JBL బ్రాండ్ యొక్క నుంచి సౌండ్ బార్ అమెజాన్ లో 47% డిస్కౌంట్ తో కలదు రూ.6,999 రూపాయలకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డీప్ బాస్ మరియు డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్నాలజీతో కలదు. కనెక్ట్ పరంగా మల్టీ కనెక్టివిటీ సపోర్టుతో పనిచేస్తుంది.

ఈ సౌండ్ బార్లపైన 10 శాతం అదనపు డిస్కౌంట్తో లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: