బుల్లి పిట్ట: సరికొత్త అప్డేట్ తో వాట్సప్..!!

Divya
ప్రముఖ మెసేజింగ్ యాప్ యూజర్స్ కోసం సరికొత్త ఫీచర్స్ ను సైతం తీసుకు వస్తూనే ఉంది. ఇప్పటికే కొత్తగా ఎన్నో ఫీచర్స్ ను తీసుకు వచ్చిన వాట్సాప్.. ఇప్పుడు సరి కొత్త ఫీచర్స్ యూజర్స్ కోసం పరిచయం చేయబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించడం జరిగింది. నిన్నటి రోజున రాత్రి ఈ ఫిచర్ ను విడుదల చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎన్నో సరికొత్త ఫీచర్స్ ను సైతం తీసుకువస్తూనే ఉంది.

నిన్నటి రోజున రాత్రి కంపెనీ విడుదల చేసిన సరికొత్త ఫీచర్ విషయానికి వస్తే.. ఈ ఫీచర్ ను చాట్ లాక్ పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది. {{RelevantDataTitle}}