బుల్లి పిట్ట: ఇలా చేస్తే రూ.9 వెలకే యాపిల్ ఐప్యాడ్..!!
అయితే ఇలాంటి వారి కోసమే ఫ్లిప్కార్ట్ లో అదిరిపోయే ఆఫర్ ను తీసుకువచ్చింది .. యాపిల్ ఐప్యాడ్ టెన్త్ జనరేషన్ రూ.8,900 రూపాయలకే సొంతం చేసుకుని అవకాశాన్ని కల్పిస్తోంది.. ఇంతకీ ఈ ఆఫర్ ని ఎలా పొందాలో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.. యాపిల్ ఐప్యాడ్ టెన్త్ జనరేషన్ అసలు ధర రూ.41,900 రూపాయల కాగా ఫ్లిప్కార్ట్ ఆఫర్ కింద రూ.3000 డిస్కౌంట్ అందిస్తోంది అలాగే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.3000 డిస్కౌంట్ కూడా లభిస్తుందట. దీంతో ఈ ఐప్యాడ్ రూ.38,900 రూపాయలకి కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఏదైనా పాత ఐఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా కూడా మరింత డిస్కౌంట్ను పొందే అవకాశం ఉంటుంది. మీ పాత మొబైల్ గరిష్టంగా రూ.30,000 రూపాయల వరకు డిస్కౌంట్ పొందినట్లయితే కేవలం ఈ ఐప్యాడ్ ను రూ.8,900 రూపాయలకి సొంతం చేసుకుని అవకాశం లభిస్తుంది. ఈ ఐప్యాడ్ ఫీచర్ల విషయానికి వస్తే.. డిస్ప్లే 10.9 అంగుళాల ఫుల్ హెచ్డి కలదు.. అలాగే 12 మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో పాటు 2 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరా కూడా కలిగి ఉంటుంది.A-14 బయోనిక్ చిప్ రాసేస్తూ ఈ ఐప్యాడ్ కలదు. ఎవరైనా ఐప్యాడ్ కొనాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం.