బుల్లి పిట్ట: రూ.15,000 లకే బెస్ట్ ల్యాప్ టాప్స్ ఇవే..!!
లెనోవా slim -3 :
ల్యాప్ టాప్ సగం కంటే తక్కువ ధరకే ఈ ల్యాప్ టాప్ లభిస్తోంది. ఈ ల్యాప్ టాప్ పైన 60 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తోంది.ల్యాప్ టాప్ ధర రూ.39,990 రూపాయలు కాగ ఫ్లిప్ కార్ట్ లో కేవలం ఈ ల్యాప్ టాప్ రూ.15,990 రూపాయలకే లభిస్తుంది.. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మరొక రూ.15,350 రూపాయలు తగ్గింపు కలదు..4gb ram మరియు ఒక సంవత్సరం ఎంసెట్ వారంటీతో లభిస్తుంది.
Asus dual core:
ల్యాప్ టాప్ ని ఫ్లిప్ కార్ట్ లో 46% డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ ల్యాప్ టాప్ రూ.29,990 రూపాయలు బదులుగా కేవలం రూ.15,990 రూపాయలకి ల్యాప్ టాప్ సొంతం చేసుకోవచ్చు.ల్యాప్ టాప్ పాతది ఉంటే దానిని ఎక్స్చేంజ్ చేయడం ద్వారా అదనంగా మరొక రూ.15,350 తగ్గింపు లభిస్తుంది. ఇందులో 4gb రామ్.. క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం కూడా లభిస్తుంది.. టచ్ స్క్రీన్ డిస్ప్లేలో అందుబాటులో కూడా కలదు. ఇది ఒక ఏడాది ఎంసెట్ వారెందుకు లభిస్తుంది.
Asus flip touch dual core:
కస్టమర్ల కోసం ల్యాప్ టాప్ ను సగం ధరకే 50% శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు ఈ ఏడాదిలో బెస్ట్ ధర ఇదేనని కూడా తెలియజేయవచ్చు.. ఫ్లిప్ కార్ట్ నుంచి..ల్యాప్ టాప్ ను రూ.29,990 రూపాయలకి బదులుగా కేవలం రూ.14,990 రూపాయలకి లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.14,450 తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు..11.6 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే కలదు..4gb ram కలదు.