బుల్లి పిట్ట: సగం ధరకే బ్రాండెడ్ స్మార్ట్ టీవీ..!!

Divya
ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ సమస్త అయినా నోకియా స్మార్ట్ టీవీ ని కూడా విడుదల చేయడం జరిగింది. 55 ఇంచుల స్మార్ట్ టీవీనీ ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు ఆఫర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. నోకియా ఇండియాలో విడుదల చేసిన సౌండ్ బార్ స్మార్ట్ టీవీ పైన ఈ బిగ్ డీల్ తీసుకురావడం జరిగింది. ఈ స్మార్ట్ టీవీ ని భారీ డిస్కౌంట్తో అతి తక్కువ ధరకే అందించే వీలు కలిగిస్తోంది ఫ్లిప్ కార్ట్ సంస్థ.. ఈ నోకియా బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


Onkyo సౌండ్ సిస్టంతో వచ్చిన ఈ నోకియా స్మార్ట్ టీవీ 55 ఇంచుల స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UHDADNDT8P స్మార్ట్ టీవీ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఎమ్మార్పీ ధరలో 51% డిస్కౌంట్తో లభిస్తుంది. కేవలం దీనిని రూ.28,999 రూపాయలకే లభిస్తుంది ఈ 55 ఇంచుల నోకియా స్మార్ట్ టీవీ ని..HDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్ తోనే తీసుకున్నట్లు అయితే రూ.1250 రూపాయల అదనపు డిస్కౌంట్ అందించనున్నారు. ఈ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్ టీవీ రూ.27,749 రూపాయలకే కస్టమర్లకు అందుబాటులోకి లభిస్తుంది.


ఈ స్మార్ట్ టీవీ ఎక్స్చేంజింగ్ మరియు నో కాస్ట్ EMI ఆఫర్లతో కూడా లభిస్తుంది. నోకియా 55 ఇంచుల 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కలదు.. ఆండ్రాయిడ్ -11 OS ఆధారంగా పనిచేస్తుంది. డాల్బీ విజన్ సపోర్టుతో పని చేస్తుంది. HDMI ,USB వంటి సపోర్టుతో కలదు.. డ్యూయల్ బ్రాండెడ్ వైఫై సపోర్టింగ్ తో కూడా కలదు. ఈ స్మార్ట్ టీవీ 48W సౌండ్ సిస్టం కూడా కలదు. ఈటీవీలో మంచి సౌండ్ క్వాలిటీతో పాటు బ్రైట్నెస్ కూడా కలదు. నోకియా నుంచి విడుదలైన ఈ స్మార్ట్ టీవీ అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఎవరైనా స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం .

మరింత సమాచారం తెలుసుకోండి:

TV

సంబంధిత వార్తలు: