బుల్లి పిట్ట: ల్యాప్ టాప్స్ పైనా భారీ ఆఫర్స్..!!
1). dell Inspiron -3511ల్యాప్ టాప్:
ఈ ల్యాప్ టాప్ 13 ప్రాసెస్ తో కలిగి ఉంటుంది. విండోస్ 11 సపోర్టుతో పాటు..15.6 అంగుళాల డిస్ప్లే కలదు. అలాగే 8 జిబి రామ్ 512 GB SSD కార్డు స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.38,350 రూపాయలు కాక దీనిపైన ఆఫర్లు వర్తిస్తాయి.
2).DELL VOSTRO -3425:
ల్యాప్ టాప్ 14 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే కలిగి ఉంటుంది. అలాగే AMD RYZEN-55OOU ప్రాసెస్ తో కలదు. విండోస్ -11 ఆధారంగా ఈ డెల్ ల్యాప్ టాప్ పనిచేస్తుంది దీని ధర.. రూ.41,990 రూపాయలుగా ఉన్నది.
3).DELL G-15 5520 :
ఈ ల్యాప్ టాప్ ఫోటో ఎడిటింగ్ కు వీడియో ఎడిటింగ్ చాలా అనుకూలమైనది. డిస్ప్లే 15.6 అంగుళాలు కలదు.16GB RAM+512 GB స్టోరేజ్ కలదు దీని ధర రూ.76,990 కలదు.
4).DELL VOSTRO -3420:
ల్యాప్ టాప్ 12 జనరేషన్ సపోర్టుతో i 3 ప్రాసెస్ కలదు దీని కారణాంగానే ల్యాప్ టాప్ వేగంగా పనిచేస్తుందట.8gb ram+512 gb స్టోరేజ్ తో కలిగి ఉంటుంది. దీని ధర రూ.41,490 రూపాయల వరకు కలదు.
ఈ ల్యాప్ టాప్ పైన పలు రకాల ఆఫర్లు కూడా ఉన్నవి.