బుల్లి పిట్ట: టెక్నో నుంచి 5జి మొబైల్ రిలీజ్..!!

Divya
ప్రముఖ స్మార్ట్ మొబైల్ సంస్థ టెక్నో నుంచి తాజాగా camon 20 ప్రో 5g మొబైల్ ని విడుదల చేయడం జరిగింది.దీని మీద భారీ డిస్కౌంట్ను కూడా ప్రకటించింది. ఈ మొబైల్ గత నెలలో మార్కెట్లోకి విడుదలయ్యింది.ఇప్పుడు చేంజ్ హెడ్ క్వార్డర్ బ్రాండ్ అమెజాన్ ద్వారా దేశంలో 5g స్మార్ట్ మొబైల్ ల పైన భారీగా డిస్కౌంట్ను ప్రకటించింది..tecno camon -20 pro -5G మొబైల్ ప్రారంభం ధర రూ.19,999 రూపాయలు ఉన్నది తాజాగా బ్యాంకు ఆఫర్లను ఎక్సేంజింగ్ ఆఫర్లను పేమెంట్ల డిస్కౌంట్ను ప్రకటించింది.
టెక్నో -20 pro -5G మొబైల్ 64 mp ట్రిపుల్ కెమెరా సెటప్ తో కలదు.. అలాగే ఈ మొబైల్ 33w పాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పాటు..5000 MHA సామర్థ్యంతో పనిచేస్తుంది.5G మొబైల్ రాం బేసిక్ విషయానికి..8GB RAM+128 జీవి స్టోరేజ్ మోడల్ విడుదల చేసింది. అయితే ఇందులో వేరియేషన్ ని బట్టి ధరలలో కూడా మార్పులు ఉంటాయని తెలియజేస్తోంది. పలు రకాల బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ .2000 రూపాయల వరకు డిస్కౌంట్ ఉంటుందట. ఈ ఆఫర్ ఈనెల 30వ తేదీ వరకు ఉంటుందట.నో కాస్ట్ EMI ఆప్షన్ ద్వారా.. రూ.1,667 రూపాయల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
CAMON 20-PRO 5g మొబైల్ విషయానికి వస్తే ఈ మొబైల్ ఆండ్రాయిడ్-13 ఆధారంగా పనిచేస్తుంది.. డిస్ప్లే 6.67 అంగుళాల ఫుల్ హెచ్డి అమౌల్డ్ డిస్ప్లే కలదు.8050 SOC తో RUN అవుతుంది. కెమెరా సెటప్లో 64 M P తో పాటు 2 mp, 2 mp డెత్ సెన్సార్ కెమెరా కలదు సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగం 32 mp సెల్ఫీ కెమెరా కలదు. అలాగే హ్యాండ్ సెట్ వైల్డ్ చార్జింగ్ 33 W సపోర్టుతో పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: