బుల్లి పిట్ట: రూ.5,999 లకె స్మార్ట్ మొబైల్..!!
ఎవరైతే ఎయిర్టెల్ వినియోగదారులు ఈ మొబైల్ కొనుగోలు చేస్తారో వారికి 50 GB అదనంగా డేటా కూడా లభిస్తుంది.. ఒకవేళ మీరు నాన్ ఎయిర్టెల్ వినియోగదారులు అయితే ఈ ఆఫర్ పొందాలి అనుకుంటే డెలివరీ సమయంలో ఎయిర్టెల్ సిమ్ కూడా మీకు లభిస్తుంది. పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు మాట్లాడుతూ.. పోకు ఎయిర్టెల్ అలియాస్ ను ప్రకటించడానికి చాలా త్తులుగా ఫీలవుతున్నాము దేశవ్యాప్తంగా ఈ పోకో మొబైల్ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది.
అలాగే పోకో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ప్రయోజనాలను కూడా ఎక్కువమంది వినియోగదారులకు అందించేందుకు చాలా కృషి చేస్తున్నాము.. అలాగే భారతీయ ఎయిర్టెల్ కమ్యూనర్ బిజినెస్ డైరెక్టర్ మాట్లాడుతూ పోకోతో తమ బంధం విజయవంతం అవుతుందని తెలియజేశారు..POCO C-51 ఫోన్ ప్రతి ఎయిర్టెల్ కస్టమర్లకు ఫ్లిప్కార్ట్ సెట్ లో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ఇది చాలా చౌకైన మొబైల్ అత్యధిక ఫీచర్స్తో అందిస్తున్నామని తెలిపారు. ఈ స్మార్ట్ మొబైల్ లో మీడియా టెక్ హిలియో G-36 చిప్సెట్ కలదట.. బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యంతో కలదు అలాగే ర్యామ్ 4+3 ram కలదట. ఈ స్మార్ట్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.52 అంగుళాలు కలదు.