బుల్లి పిట్ట:షావోమి స్మార్ట్ టీవీ లాంచ్.. రూ.14 వెలకే..!!

Divya
షావోమి స్మార్ట్ టీవీA సిరీస్ స్మార్ట్ టీవీలు మన ఇండియాలో లాంచ్ అయ్యాయి..32,40,43 అంగుళాలు కలిగిన సరికొత్త స్మార్ట్ టీవీలు కస్టమర్ల కోసం లాంచ్ చేయడం జరిగింది. ఇవి గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంతో ఈ స్మార్ట్ టీవీలు పనిచేస్తాయి. అలాగే డాల్బీ ఆడియో ..DTS వర్చువల్, 20 W స్పీకర్ సౌండ్ తో అందించగలరు. ఇక ఈ స్మార్ట్ టీవీ ధర విషయానికి వస్తె.. రూ.14,999 రూపాయల నుంచి ఈ స్మార్ట్ టీవీ ధరలు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది అయితే ఇది కేవలం జస్ట్ బేసిక్ మోడల్ కలిగిన 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర.


40 అంగుళాల మోడల్ కలిగిన స్మార్ట్ టీవీ ధర మాత్రం రూ.22,999 రూపాయలు కలదు ఇక 43 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.24,999 రూపాయల కలదు జులై 25 వ తేదీన ఎంఐ స్టోర్లలో ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ టీవీ సెల్ ప్రారంభం కాబోతోంది.షావోమి స్మార్ట్ మొబైల్ ఏ సిరీస్ గల టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ విషయానికి..

గూగుల్ టీవీ ఆధారిత ఈ స్మార్ట్ టీవీ పనిచేస్తుంది. గూగుల్ టీవీతో ఇంటిగ్రేట్ అయినందున వినియోగదారులు యాప్ స్ట్రీమ్స్ చేయడం యాక్సెస్ చేసుకోవడం వంటివి సులువుగా అవుతుంది.

ఇందులో 200 ఛానల్ సూపర్ గా చూడవచ్చు.. అయితే పలు రకాల వాటిని ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ కింద ఫ్రీగా చూడవచ్చు అన్నట్లుగా తెలుస్తోంది.

అలాగే కిడ్స్ మోడ్ యాక్సెస్ కూడా చేసుకోవచ్చు

ఈ లెటర్ స్మార్ట్ టీవీ ఫుల్ హెచ్డి డిస్ప్లే కలదు..1.5 వరకు RAM..8 జిబి స్టోరేజ్ ఈ స్మార్ట్ టీవీలో కలదు.

డ్యూయల్ బ్రాండ్ వైఫై బ్లూటూత్ ఆప్షన్లు కూడా కలవు.. ఈ స్మార్ట్ టీవీ తో పాటు షావోమి బ్లూటూత్ రిమోట్ కూడా రాబోతోంది.. క్విక్  మ్యూట్, క్విక్ సెట్టింగ్ కూడా ఈ రిమోట్ లో కలవు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: