బుల్లి పిట్ట: వన్ ప్లస్ టీవీ పై రూ.7500 తగ్గింపు.. పూర్తీ వివరాలు ఇవే..!
అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీ పై 35% తగ్గింపు ధరను ప్రకటించారు. కాబట్టి కేవలం రూ .12,499 కే ఈ స్మార్ట్ టీవీ ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఎంపిక చేయబడ్డ బ్యాంకు కార్డులను ఉపయోగించి మరింత తక్కువ ధరకు ఈ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే 1366X768 పిక్సెల్స్ తో 250 నిట్స్ బ్రైట్నెస్ తో 60 హెడ్జెస్ రిఫ్రెష్ రేటు తో మద్దతు పలుకుతోంది. ముఖ్యంగా ఈటీవీలో అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇకపోతే ఈ 32 పంగులాల స్మార్ట్ టీవీ 64 బిట్ శక్తివంతమైన ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ముఖ్యంగా 9.0 ఆపరేటింగ్ సిస్టంతో పని చేసే ఈ స్మార్ట్ టీవీ లో గూగుల్ అసిస్టెంట్ , క్రోమ్ కాస్ట్ సపోర్ట్ తో సహా వివిధ ఫీచర్లను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ , డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి పలు యాప్లను కూడా మీరు ఈ టీవీ లో ఉపయోగించవచ్చు.