బుల్లి పిట్ట: నోకియా 5G మొబైల్ పై ఏకంగా 12 వెలు తగ్గింపు..!!

Divya
ప్రముఖ మొబైల్ బ్రాండెడ్ లలో ఒకటైన నోకియా 5g మొబైల్స్ పైన దాదాపుగా రూ .12 వేల రూపాయల భారీ తగ్గింపును అందిస్తోంది. మార్కెట్లో అనుగుణంగా 5-G స్మార్ట్ మొబైల్ ని లాంచ్ చేసి అన్ని కంపెనీల దెబ్బకు రూ .15000 నుండి రూ .25 వేల లోపల తమ స్మార్ట్ మొబైల్ ని నోకియా లాంచ్ చేసింది. నోకియా కూడా ఇదే దారిలో ఇప్పుడు తాజాగా 5g స్మార్ట్ మొబైల్ nokia G42-5G మొబైల్ రూ.12,599 రూపాయల ప్రారంభంధాలతోనే ఇండియాలో లాంచ్ చేసింది.అయితే ఈ మొబైల్ కంటే ముందుగా విడుదలైన నోకియా X-30 5g మొబైల్ పైన ఇప్పుడు భారీ డిస్కౌంట్ సైతం నోకియా అందించడం జరుగుతోంది.

NOKIA X-30:5G
ఈ మొబైల్ అసలు ధర రూ.48,999 రూపాయల తర్వాత ఇండియన్ మార్కెట్లో విడుదల కావడం జరిగింది. అయితే ఈ మొబైల్ ఎప్పుడు నోకియా అధికారిక వెబ్సైట్ నుంచి nokia COM..AMAZON లో కూడా ఈ మొబైల్ ధర రూ.36,999 ధరలతో చేయబడింది. ఈ మొబైల్ 65% ప్లాస్టిక్ తోనే వస్తుందట ఈ మొబైల్ నేచర్ కు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తయారు చేసినట్లు తెలుస్తోంది.6.43 అంగుళాల స్మార్ట్ డిస్ప్లే కలిగి ఉంటుంది.
50MP కెమెరాతో IOS సహాయంతో ఈ మొబైల్ పనిచేస్తుంది..8GB RAM+256 GB స్టోరేజ్ తో కలదు. ఫాస్ట్ చార్జింగ్ విషయానికి వస్తే 33W పాటు 4200 MAH సామర్థ్యంతో బ్యాటరీ ఫీచర్ కలదు. అయితే ఈ మొబైల్ వాటర్ రెసిటెంట్ గా కూడా పనిచేస్తుందట ఈ స్మార్ట్ మొబైల్ లాంచ్ సమయంలో రేటు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.. ప్రస్తుతం 5g మొబైల్స్ 20,000 లోపు లభిస్తూ ఉంటే ఈ ఫైవ్ జి మొబైల్ కి ఇంత రేటు పెట్టడం ఏంటి అంటూ పలువురు యూజర్స్ ఆశ్చర్యపోయారు. అందుకే ఇప్పుడు ఓవరాల్ గా ఈ మొబైల్ పైన 12000 తగ్గించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: