బుల్లి పిట్ట: గీజర్ వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Divya
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా నీటిని కాన్చుకోవాలి అంటే ఎక్కువగా గీజర్లను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే వీటిని సరిగ్గా వాడకపోవడం వల్ల వాటి నుంచి ప్రమాదాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది.. వర్షాకాలంలో ఎక్కువగా పవర్ వస్తూ ఉంటుంది. ఇలాంటి టైం లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే కరెంట్ గీజర్ ఉపయోగించేవారు వారు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.వేడినీటి కోసం గీజర్ ని ఎక్కువసేపు ఉంచితే అది చాలా వేడెక్కుతుంది. ప్రమాదం కూడా ఉంటుంది.
మనలో చాలామంది గీజర్స్ వేసి మరిచిపోతూ ఉంటారు ఇక గీజర్ వేడెక్కడం దాని బాయిలర్ ఒత్తిడిని కలిగిస్తుంది.. ఫలితంగా లీకేజ్ అయ్యేలా చేస్తుంది ఒక్కొక్కసారి ఒత్తిడి పెరగడం వల్ల గీజర్ పెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి బాయిలర్ లీక్ అయితే ఇక గీజర్ పేలినట్లే కరెంట్ షాక్ తో కూడా ఒకసారి వేరే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉప్పు నీటిని సరఫరా చేసే గీజర్స్ ని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రీసైజ్ చేయించాలి లేకుంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇకపోతే చాలా గీజర్స్ లో ఆటోమేటిక్ హీట్ సెన్సార్ అమర్చబడి ఉంటాయి.  కాబట్టి ఇవి పనిచేయడం ఆగిపోతే.. అవి పేలిపోతాయి. అందుకే ఆటోమేటిక్ గీజర్ తీసుకోవడం మంచిది.
ప్రతి ఆరు నెలకొకసారి గీజర్ ని సర్వీస్ చేయించాలి సర్వీస్ ఇంజనీర్ ద్వారా మాత్రమే ఈ గీజర్ ని ఇన్స్టాల్ చేస్తే బాగుంటుంది.  ఇక బాత్రూం కోసం ఎప్పుడు పెద్ద గీజర్ అంటే 35 లీటర్ల గీజర్ ఉండేలా చూసుకుంటే మంచిది . చివరిగా గీజర్ టెంపరేచర్ ని కూడా చెక్ చేసుకోవాలి . అంతేకాదు ఎప్పుడు కూడా 60 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండేలా మాత్రమే చూసుకోవాలి. ఇలా చేస్తే నీటిని వేడి చేయడానికి సమయం తక్కువ పడుతుంది. టెంపరేచర్లో నీటిని వేడి చేయడం కూడా సరికాదు. గీజర్ ఎక్కువగా వేడెక్కకుండా జాగ్రత్తపడాలి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే గీజర్ పేలే అవకాశం తక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: