బుల్లి పిట్ట: 87% డిస్కౌంట్ తో బెస్ట్ స్మార్ట్ వాచ్ లు..!!

Divya
ఇటీవలే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో పలు రకాల సేల్స్ మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోని పలు రకాల వాటిపైన కూడా అదిరిపోయే డిస్కౌంట్లను సైతం ప్రకటిస్తోంది. తాజాగా బోట్ ప్రీమియా బ్రాండెడ్ కు చెందిన స్మార్ట్ వాచ్ పైన డిస్కౌంట్ సైతం ప్రకటించినట్లు తెలుస్తోంది. బోట్ స్మార్ట్ వాచ్ లో 1.39 అంగుళాల అమూల్ స్క్రీన్ ఉంటుంది.అలాగే ఈ స్మార్ట్ వాచ్ కి బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్ కూడా కలదు. పలు రకాల ఫీచర్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. దీని అసలు ధర రూ.8,990 రూపాయలు ఉండగా 48 శాతం డిస్కౌంట్తో రూ.4,646 రూపాయలకు కొనుగోలు చేసుకోవచ్చు.

నైస్ కలర్ ఫిట్:
ఈ స్మార్ట్ వాచ్ 60 విభిన్నమైన రకాల స్పోర్ట్స్ మోడ్లో లభిస్తుంది.1.69 అంగుళాల ఎల్ఈడి స్క్రీన్ కూడా లభిస్తుంది. వాటర్ ప్రూఫ్ తో సహా ఈ స్మార్ట్ వాచ్ లభిస్తుంది. ఒక వారం రోజులపాటు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. దీని అసలు ధర రూ.3,999 రూపాయలు కాక 63% డిస్కౌంట్తో రూ.1,499 రూపాయలకే లభిస్తుంది.

ఫైర్ బోల్ట్ రింగ్ -3:
ఈ స్మార్ట్ వాచ్ ఎల్ఈడి డిస్ప్లే తో 1.8 అంగుళాలు కలదు.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ హార్ట్ రేట్ తదితర ఫీచర్స్ కూడా ఇందులో కలవు.. దీని అసలు ధర రూ.9,999 కాగా ఏకంగా ఈ స్మార్ట్ వాచ్ పైన 87% డిస్కౌంట్తో కేవలం రూ.1,299 రూపాయలకే లభిస్తుంది.

నాయిస్ పల్స్-2 Max:
ఇ వాచ్ లో 1.85 అంగుళాల ఎల్జిడి స్క్రీన్ లభిస్తుంది ఇందులో స్మార్ట్ డియండి ఆప్షన్ కూడా లభిస్తుంది. దీనివల్ల ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా సెట్ చేసుకోవచ్చు.. బ్లూటూత్ కాలింగ్ తో పాటు తదితర ఫీచర్స్ కూడా కలవు. దీని అసలు ధర రూ.5,999 రూపాయలు కాగా దీనిని 78 శాతం డిస్కౌంట్తో రూ.1,299 రూపాయలకే లభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: