బుల్లి పిట్ట:చౌకైన ధరకే అధిక ఫీచర్స్ 5G మొబైల్..!!
Itel S-23+ మొబైల్ యొక్క ప్రాసెస్ విషయానికి వస్తే.. 2GHz యూనిసోక్ T616 ఆక్టో కోర్..12nm ప్రాసెస్ తో కలదట.. ఇక రామ్ విషయానికి వస్తే 8Ram+128 Gb స్టోరేజ్ తో కలదు.. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ అప్డేట్ పైన పనిచేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే..itel S-23+ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు2 మెగా ఫిక్సెల్ డెత్ సెన్సార్ కెమెరా కలదు. ముందు భాగంలో సెల్ఫీ ప్రియుల కోసం 32 మెగాఫిక్ సెల్ కెమెరాని అమర్చబడి ఉంటుంది.
బ్యాటరీ విషయానికి వస్తే..itel S-23+ ..5000 Mah సామర్థ్యం గల బ్యాటరీ బ్యాకప్ ను అందిస్తుంది..18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా కలదు. ఈ మొబైల్ 5g నెట్వర్క్ సపోర్ట్ ను కూడా చేస్తుంది. ధర 13,999 వేల రూపాయలతో లభిస్తుంది.