బుల్లి పిట్ట: గూగుల్ పిక్సెల్ -7 మొబైల్ రూ.14,899 కె..!!

Divya
గూగుల్ బ్రాండెడ్ ఇటీవల తన పిక్సెల్-8 సీరియస్ గల మొబైల్ ని విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కంపెనీ ఇప్పుడు తన పాత మొబైల్ పిక్సెల్-7 పై భారీ డిస్కౌంట్ సైటు ప్రకటించింది. గూగుల్ మొబైల్ పైన ఆసక్తి ఉన్నవారు. ఈ మొబైల్ ని కేవలం రూ.14,899 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు.. ఈ ఆఫర్లు తక్షణ డిస్కౌంట్తో పాటు ఎక్సేంజింగ్ ఆఫర్ కూడా అందుకోవచ్చట. పిక్సెల్ -7 మొబైల్ లో టిక్ బ్లర్ వీడియో ఫీచర్ కూడా అందించబడడం జరిగింది. దీనివల్ల వీడియో వెనక బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా బ్లర్ గా మారుతుందట.

దీంతోపాటు ఈ మొబైల్ tensor G2 చెప్  సెట్ తో లభిస్తుంది. ఈ మొబైల్ అసలు ధర విషయానికి వస్తే రూ.59,999 రూపాయల కాగా ప్రస్తుతం ఈ మొబైల్ ఆఫర్ కింద రూ.41,999 రూపాయలకే కొనుగోలు చేసుకునే విధంగా కలిపిస్తోంది. ఇదే కాకుండా మనం గూగుల్ పిక్సెల్ 7 కి బదులుగా మీ పాత మొబైల్ ని ఇస్తే ఎక్స్చేంజి కింద.. రూ.27,100 రూపాయల వరకు తగ్గింపు ఉంటుందట దీని ప్రకారం మనం గూగుల్ పిక్సెల్ -7 మొబైల్ కేవల రూ.14,899 లకె కొనుగోలు చేసుకోవచ్చు.

Google pixel -7 స్పెసిఫికేషన్స్:
6.3 అంగుళాల ఫుల్ హెచ్డి OLED డిస్ప్లేను కలిగి. ఈ మొబైల్ ప్రాసెస్ మొత్తం గూగుల్ టేన్సార్ G2 చిప్స్ సెట్ తో పనిచేస్తుంది.8GB ram తో ఈ మొబైల్ వర్క్ అవుతుంది.50 mp కెమెరాతో పాటు రెండో కెమెరా 12MP సెల్ఫీ ప్రియుల కోసం 10.8 ఎంపీ ఫ్రంట్ కెమెరా కలదు అంతేకాకుండా వీడియోల కోసం ఈ మొబైల్లో బ్లర్ వీడియో ఫీచర్ అనే ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది. ఇలా ఎవరైనా సరే గూగుల్ పిక్సెల్ మొబైల్ కొనాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: