బుల్లి పిట్ట: 200 ధరకే అదిరిపోయే బెస్ట్ ప్లాన్ అందించిన బిఎస్ఎన్ఎల్..!!

frame బుల్లి పిట్ట: 200 ధరకే అదిరిపోయే బెస్ట్ ప్లాన్ అందించిన బిఎస్ఎన్ఎల్..!!

Divya
బిఎస్ఎన్ఎల్ యూజర్స్ కు అతి తక్కువ ధరలకే సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ని అందిస్తూనే ఉన్నది..ప్రముఖ టెలికాం కంపెనీలు కూడా వాటి రీఛార్జ్ ప్లాన్స్ పైన పలు రకాల మార్పులు చేసిన బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పటికీ అతి తక్కువ రేట్లలోనే సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటిస్తూ నిలుస్తున్న ఏకైక కంపెనీగా పేరుపొందింది. ఇటువంటి బిఎస్ఎన్ఎల్ కేవలం 200 ధరలలోపు ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

1).Bsnl -200:
కేవలం 200 రూపాయలకే బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ ని తీసుకురావడం జరుగుతోంది ఈ ప్లాన్ లో  రూ.107 రూ.153 మరియు రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకురావడం జరిగింది. ఈ ప్లాన్స్ అందించి అన్ని ప్రయోజనాలు లభిస్తాయట.
రూ.107 ప్లాన్:
ఈ ప్లాన్ కేవలం 35 రోజులు మాత్రమే చెల్లుబాటు తో లభిస్తుంది. నెల రోజులకు 3gb డేటా ఉచితంగా అందిస్తుంది అన్ని నెట్వర్క్ లకు 200 ఉచిత ఎస్ఎంఎస్ కాలింగ్ మరియు 35 రోజులు ఫ్రీ బిఎస్ఎన్ఎల్ ట్యూన్ కూడా అందిస్తుంది. తక్కువ డేటా తో కాలింగ్ చేసుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.
రూ.153 ప్లాన్:
ఈ ప్లాన్ 26 రోజులపాటు వ్యాలి డిటీతో లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 1Gb డేటా 100 ఎస్ఎంఎస్ తదితర ప్రయోజనాలు ఉన్నాయి.అతి తక్కువ ధరకే అన్లిమిటెడ్ కాలింగ్ డేటాను కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.

రూ.199 ప్లాన్:
ఈ ప్లాన్ రెండు వారందల ధరలలో లభించే టాప్ ప్లానని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ ప్రతిరోజు 2 జిపి హై స్పీడ్ డేటాను 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. తక్కువ ధరకే అధిక డేటా అన్లిమిటెడ్ కాలింగ్ కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: