బుల్లి పిట్ట: రూ.14 వేల మొబైల్ 7 వెలకే..!!
అంతేకాకుండా ఈ మొబైల్ 4G నెట్వర్క్ సపోర్ట్ చేస్తుందట.. రెడ్మీ 12 సి స్మార్ట్ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 6.71 ఏం చేస్తే కూడిన హెచ్డి డిస్ప్లే కలిగి ఉంటుంది..4Gb+64 జిబి స్టోరేజ్ సైతం కలదు..10 W ఫాస్ట్ సపోర్టింగ్ చార్జింగ్ తో కలదు..5000 MAH బ్యాటరీ సామర్థ్యం కలదు.. కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా కలదు అలాగే సెల్ఫీ వీడియోల కోసం 5 మెగాపిక్సల్ ప్రింట్ కెమెరా కలదు.
ఈ మొబైల్ వెయిట్ విషయానికి వస్తే 192 గ్రాములు ఉన్నది ఈ మొబైల్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపుగా 39 గంటల వరకు టాక్ టైం ఇస్తుందట 680 గంటల పాటు స్టాండర్డ్ పై అందిస్తుందట .. ఇక మీడియా టిక్ హీలియో ప్రాసెస్ G-85 ప్రాసెస్ తో పని చేస్తుంది. అతి తక్కువ ధరకే ఎవరైనా మొబైల్ కొనాలనుకునే వారికి ఈ మొబైల్ అయితే చక్కగా సరిపోతుందని చెప్పవచ్చు. రెడ్మీ నుంచి చౌక ధరకే లభించి స్మార్ట్ మొబైల్ కూడా ఇదే.. అయితే ఈ ఆఫర్ కేవలం అమెజాన్ లో కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది.