బుల్లి పిట్ట: 7వేల లోపే 5స్టార్ రేటింగ్ బ్రాండెడ్ వాషింగ్ మిషన్స్..!!
అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 29వ తేదీన ఈ దసరా ఫెస్టివల్స్ సేల్స్ ముగియనున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో అతి తక్కువ ధరకే వాషింగ్ మిషన్లు లభిస్తున్నాయి.. ఫ్లిప్ కార్ట్ ద్వారా Marq 7kg ..5 స్టార్ రేటింగ్ తో సెమి ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ 37% తగ్గింపు ధరకు కస్టమర్లకు అందిస్తోంది డిస్కౌంట్ తరువాత ఈ వాషింగ్ మిషన్..6,890 రూపాయలకే లభిస్తోంది దీని అసలు ధర 11000..
Realme techlife -7kg:
ఈ బ్రాండెడ్ వాషింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కలదు.. దీనిపై 40% తగ్గింపుతో కస్టమర్లకు అందిస్తోంది ఫ్లిప్ కార్ట్.. డిస్కౌంట్ తర్వాత ఈ వాషింగ్ మిషన్ రూ.7,490 రూపాయలకే లభిస్తొంది
దీని అసలు ధర 12,500 కలదు.. ఫైవ్ స్టార్ రేటింగ్ తో లభిస్తుంది..1400 rmp గరిష్ట వేగంతో పనిచేస్తుంది.
LG -7kg..wind:
ఫ్లిప్ కార్ట్ నుంచి మరో వాషింగ్ మిషన్ చౌక ధరకే లభిస్తుంది.. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 6000 కి ఈ వాషింగ్ మిషన్ ని పొందవచ్చు.. దీని అసలు ధర 14,190 కలదు.
ఇవే కాకుండా శాంసంగ్, voltas beko -9kg ఇతరత్రా వాషింగ్ మిషన్లను కూడా చౌక ధరకే కస్టమర్ల కోసం అందిస్తోంది..