బుల్లి పిట్ట: వెయ్యి రూపాయలకే బ్రాండెడ్ స్మార్ట్ వాచ్లు..!!

Divya
ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ వాచెస్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఒకప్పుడు కేవలం గడియారం అంటే సమయాన్ని తెలుసుకొనే ఒక వస్తువుగా ఉండేది.. కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో స్మార్ట్ యుగం కారణంగా ఇందులో పలు రకాల అప్డేట్లతో రావడం జరిగింది. ఏకంగా వాచ్ లోనే ఫోన్లు మాట్లాడుకునే టెక్నాలజీ కూడా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.. అయితే స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆయన సమయంలో ధరలు చాలా భారీగా ఉండేవి ఎప్పుడైతే చాలా కంపెనీలు సైతం మధ్య పోటీ పెరిగి స్మార్ట్ వాచ్లు తయారు చేయడం మొదలుపెట్టారు. అప్పటినుంచి ధరలు ఒక్కసారిగా దిగి వచ్చాయి.


ముఖ్యంగా చైనాకు చెందిన పలు కంపెనీలు చౌక ధరలకే స్మార్ట్ వాచ్ లను తీసుకువస్తూ ఉన్నారు. అమెజాన్లో తాజాగా చేపట్టిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్ ల పైన భారీ డిస్కౌంట్ను ప్రకటించింది.. ఇందులో వెయ్యి రూపాయలకే అందుబాటులో ఉన్న పలు రకాల స్మార్ట్ వాచ్లు వాటి ఫీచర్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం..

Fire -boltt:
ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ వాచ్ లాంచింగ్ సమయంలో ధర 20,000 కాగా.. ప్రస్తుతం 95 డిస్కౌంట్తో 1,099 రూపాయలకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.83 అంగుళాలతో కూడిన డిస్ప్లే ఉంటుంది అలాగే బ్లూటూత్ కాలింగ్..AI వాయిస్ అసిస్టెంట్ తదితర అధునాతన ఫీచర్స్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ రెండు గంటలలో 100% చార్జింగ్ అవుతుంది. అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి.

BEATXP FLUX:
ప్రముఖ బ్రాండెడ్ బిటి ఎక్స్ పి ప్లస్  స్మార్ట్ వాచెస్ ధర విషయానికి వస్తే 9000 రూపాయలు ఉండగా 88% డిస్కౌంట్తో 1,099 లక్కీ సొంతం చేసుకోవచ్చు. ఇందులో కూడా అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి.

FIRE -BOLTT PHOENIX:
అతి తక్కువ ధరకే లభించే మరొక స్మార్ట్ వాచ్ లో ఫైర్ బోల్డ్ ఫోనిక్స్ స్మార్ట్ వాచ్ కూడా ఒకటి..1.3 అంగుళాల డిస్ప్లే కలదు అలాగే బ్లూటూత్ ఖాళీ స్మార్ట్ వాచ్ లో ఉన్న ఫీచర్స్ కూడా కలవు. మూడు గంటల 100 శాతం చార్జింగ్ అవుతుందట.

ఇక ఇవే కాకుండా ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో, నాయిస్ ప్లస్, తదితర బ్రాండెడ్ కి సంబంధించిన వాటిపైన భారీ డిస్కౌంట్ కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: