బుల్లి పిట్ట: 80 శాతం డిస్కౌంట్ తో బ్రాండెడ్ ఇయర్ బర్డ్స్..!!
Boat airdopes Atom:81:
బోట్ కంపెనీకి చెందిన ఈ ఎయిర్ బర్డ్స్ ... దీని ధర 4500 ఉండగా ఏకంగా 78% డిస్కౌంట్తో కేవలం 1000 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఇయర్ బర్డ్స్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 8 గంటలపాటు పనిచేస్తుంది.
JBL tune -230:
మ్యూజిక్ గ్యాడ్జెట్స్ కు పెట్టింది పేరు జేబీఎల్.. ఈ బ్లూటూత్ ఎయిర్ బర్డ్స్ దాదాపుగా 40 గంటల పాటు ప్లే బ్యాక్ మ్యూజిక్ సపోర్టు చేస్తుంది. బ్లూటూత్ 5.2 టెక్నాలజీ తో ఇయర్ బర్డ్స్ కనెక్ట్ అవుతాయి. దీని అసలు ధర 8000 కాగా 50% డిస్కౌంట్తో 4000కే సొంతం చేసుకోవచ్చు.
One plus nord buds 2r:
అతి తక్కువ ధరకే లభించే వాటిలో వన్ ప్లస్ బ్రాండ్ కు చెందిన ఈ ఇయర్ బర్డ్స్ కూడా ఒకటి. దీని అసలు ధర 2300 కాగా.. డిస్కౌంట్తో 1900 వద్దలకే సొంతం చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 35 గంటలు నాన్ స్టాప్ మ్యూజిక్ అందిస్తుంది.
Redmi buds -4:
రెడ్మీ కంపెనీకి చెందిన ఈ ఇయర్ బర్డ్స్ అసలు ధర 3000 కాగా 67% డిస్కౌంట్తో 999 కే సొంతం చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 30 గంటలు పనిచేస్తుంది.
Samsung galaxy buds FE:
సాంసంగ్ బ్రాండెడ్ నుంచి వచ్చిన ఇయర్ బర్డ్స్ 13000 కాగా డిస్కౌంట్తో కేవలం 9500 కి సొంతం చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 30 గంటల పాటు నాన్ స్టాప్ గా పని చేస్తాయట.