బుల్లి పిట్ట: వాట్సప్ లో ఈ ఫీచర్ ఆన్ చేస్తేనే మీరు సెఫ్..!!
ప్రస్తుతం వాట్సాప్ కాల్స్ అనేది పీర్ టు పీర్ కనెక్షన్ ద్వారా వర్క్ అవుతూ ఉంటాయట. ఇటువంటి పరిస్థితుల్లోనే హ్యాకర్లు సైతం ఐపీ అడ్రస్ ని కనుక్కొని లొకేషన్ కనుక్కుంటూ ఉంటారట. ఈ సహాయంలోనే హ్యాకర్స్ సైతం మన సెర్చింగ్ హిస్టరీ షాపింగ్ మొదలైన వాటి గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారట. అయితే కొత్త ఫీచర్ వల్ల ఈ వాట్సాప్ కాల్స్ కంపెనీ అందిస్తున్న సర్వర్ ప్రకారం అవతలి వ్యక్తికి చేరదట.అయితే లొకేషన్ ని మ్యూట్ చేస్తుంది. మీ ప్రేవసికి ఎవరు కూడా ఆటంకాన్ని కలిగించలేదు.
Protect IP address in call ఫిచర్ ని ఆన్ చేయడం వల్ల మీరు ముందుగా వాట్సాప్ సెట్టింగ్ లోకి వెళ్లి.. అక్కడ ప్రైవసీ అడ్వాన్స్ అనే ఆప్షన్ని సైతం క్లిక్ చేయవలసి ఉంటుంది. అక్కడి నుంచి ఈ ఆప్షన్ ని ఆన్ చేసుకోవచ్చు.. అయితే ఇలా ఆన్ చేసిన తర్వాత వాట్సప్ కాల్స్ నెమ్మదిగా రావచ్చు.. లేకపోతే క్వాలిటీ పైన లోపం కనిపించవచ్చు.. ఈ కొత్త ఫీచర్ ఆన్ లో ఉంచిన తరువాత మనం మాట్లాడుకునే మాటలు ఎవరు వినలేరట.. గడిచిన కొంతకాలం క్రితం కూడా వాట్సాప్ అన్నోన్ సైలెన్స్ కాల్స్ అనే ఫీచర్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఫీచర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గెలిచిన కొంతకాలం క్రితం నుంచి 71 లక్షలకు పైగా ఖాతాలను బ్యాన్ చేసినట్లుగా తెలుస్తోంది.ఇవన్నీ కూడా వాట్సాప్ నిబంధనలను సైతం విరుద్దమైనవిగా గుర్తించారు.