బుల్లి పిట్ట: 75 వేల రూపాయల స్మార్ట్ టీవీ 25 వేలకే..!!

Divya
చౌక ధరకే ఎవరైనా స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా అయితే కళ్ళు చెదిరే ఆఫర్స్ తో భారీ తగ్గింపుతో ఒక స్మార్ట్ టీవీ అందుబాటులోకి ఉన్నది.అయితే తక్కువ ధరకే 55 ఇంచుల స్మార్ట్ టీవీ ని మనం తీసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా.. ఈ కామర్ సంస్థలలో ఒకటిగా కొనసాగుతున్న ఫ్లిప్ కార్ట్ లో భారీ ఆఫర్ ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది.అతి తక్కువ ధరకే ఒక స్మార్ట్ టీవీ లభిస్తుంది. అయితే ఎవరైనా స్మార్ట్ టీవీ తక్కువ ధరకే కొనాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. అయితే కేవలం కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉండబోతోంది.


ఫ్లిప్ కార్ట్ లో TCL Ipalk 55 ఇంచుల అల్ట్రా హెచ్డి 4k స్మార్ట్ టీవీ అతి తక్కువ ధరకే లభిస్తుంది ఇందులో డాల్బీ ఆడియో సౌండ్ తో పాటు HDR -10 వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 74 వేల రూపాయలు కాగా.. దీనిని కేవలం 27 వేల రూపాయలకే మనం కొనుగోలు చేసుకోవచ్చు ఈ స్మార్ట్ టీవీ పైన ఏకంగా 63% వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన మరికొన్ని ఆఫర్లు ఉన్నందువలన 1500 రూపాయలు తగ్గింపు లభిస్తుంది.

దీంతో కేవలం 25 వేలకే ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేయవచ్చు. EMI ఆప్షన్లతో కూడా ఈ స్మార్ట్ టీవీ కలదు. అలాగే బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా కూడా ఇస్మార్ట్ టీవీ కొనుగోలు చేయవచ్చు.. అయితే ఏడాది, తొమ్మిది నెలలు ,రెండు సంవత్సరాలు  వరకు ఈఎంఐ ఆప్షన్ ని పెట్టుకోవచ్చు. గూగుల్ స్మార్ట్ టీవీ కూడా ఇందులో కలదు. అయితే మరెందుకు ఎవరైనా చౌక ధరకే స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఈ స్మార్ట్ టీవీ కరెక్టుగా సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: