బుల్లి పిట్ట: మీ మొబైల్లో ఇలాంటివి ఉన్నాయా.. డేంజర్ లో ఉన్నట్టే..?
సెల్ ఫోన్ ఎప్పటికీ లాక్ పెట్టుకోవాలి పిన్ పాస్వర్డ్ వంటివీ పెట్టుకోవడం చాలా మంచిది. దొంగిలించిన కూడా ఇది సమస్యగా మారుతుంది.
మొబైల్లో సెక్సువల్ నేచర్ కు సంబంధించి ఎలాంటి ఫోటోలు వీడియోలు అసలు ఉండకూడదు ఇలాంటివి ఉంటే చెట్టరీత్యా నేరంగా పరిగణించుకుంటారు. ముఖ్యంగా చైల్డ్ ఫోన్లోగ్రఫీ అశ్లీలత వంటి వాటిని చాలా రాష్ట్రాలు నిషేధించాయి.
ఎక్కువగా చాలామంది ఎలక్ట్రానిక్ పరికరాలను సోషల్ మీడియా కోసం దుర్విని యోగం చేస్తూ ఉన్నారు. దీనివల్ల క్రిమినల్ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు అసౌకర్యంగా ఉండేటువంటి ఫోటోలు వీడియోలను కుటుంబానికి షేర్ చేయకూడదు.
మన ఫోన్లో మనం ఎలాంటి వాటిని డిలీట్ చేసినప్పటికీ అవి ఖచ్చితంగా మొబైల్ లో క్లౌడ్ ఖాతా లో మెమొరీ కార్డు సిమ్ కార్డు వంటి వాటిలో సేవ్ అవుతూ ఉంటాయి.
ముఖ్యంగా చిన్నపిల్లలకు మొబైల్స్ ఇచ్చినప్పటికీ చట్టమొరమైన ప్రకారం ఆ సెల్ ఫోన్ ని తీసుకొని అవకాశం ఉపాధ్యాయులకు ఉంటుంది.
వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ తో మాట్లాడుతూ సందేశాలు పంపించడం మాట్లాడడం వంటివి చేయకూడదు.
మొబైల్ నెంబర్ నుంచి ఇతరులకు అసభ్యకరమైన మెసేజ్లు కూడా పంపించకూడదు.
ఇలాంటి వి చేయడం వల్ల మన వల్ల మనం రక్షించుకోవడమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు కూడా పడకుండా ఉండవచ్చు.